Naa Chinnanati Muchhatlu

By K N Kesari (Author)
Rs.200
Rs.200

Naa Chinnanati Muchhatlu
INR
MANIMN0343
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              నా తల్లికి నేనొక్కడనే సంతానము. ఆమె తనకు ఆడబిడ్డలు లేని ముచ్చట తీర్చుకొనుటకై నాకు ఆడపిల్ల వేషము వేసి ఇరుగు పొరుగిండ్ల చూపి ఆనందించుట నాకిప్పటికిని జ్ఞాపకమున్నది. నా 5 - వ ఏటనే మా అమ్మ నన్ను మా ఊరిలో బడికి చదువ పంపినది. ఆ బడిపంతులు పేరు పిచ్చయ్య గారు. వారికి పిల్లకాయలకు చదువు చెప్పగల సామర్థ్యము లేకపోయినను చీటికి మాటికి వారిని చావగొట్టేవారు. అందుచేత వారిని చుస్తే పిల్లకాయలందరికి చాలా భయముగా ఉండేది. ఆ కాలములో బడిపంతుళ్లకు నెలజీతములు లేక నెలకింతని జీతముగనిచ్చుట లేకపోయినను భోజన పదార్థములగు వరిగలను, కాయధాన్యములను, వంకాయ, గోంగూర, పచ్చి మిరపకాయలు మొదలగు కాయగూరలను, రైతుల పిల్లకాయలు తెచ్చి ఇచ్చేవారు. అందుచే వారు పంతులు దయకు పాత్రులై యుండేవారు. అట్టివారికి దెబ్బలుండవు. ఏమీ తేలేని వారికి మాత్రమూ, పంతులు బెత్తముతో కావలసినన్ని పేము పండ్లను ప్రసాదించేవారు. బడిలో పిల్లకాయల సంఖ్యను బట్టి ప్రభుత్వము వారు అప్పటికి కొంత కాలము నుండి, సాలీనా రొఖ రూపమున గ్రాంటు నిచ్చుచుండిరి. ఆ సర్కారు గ్రాంటుకై ఆయన తంటాలు పడి పిల్లకాయలను బడికి చేరదీసేవారు. 

                                                                                                                                                                                                                                                                    - కె. ఎన్. కేసరి

              నా తల్లికి నేనొక్కడనే సంతానము. ఆమె తనకు ఆడబిడ్డలు లేని ముచ్చట తీర్చుకొనుటకై నాకు ఆడపిల్ల వేషము వేసి ఇరుగు పొరుగిండ్ల చూపి ఆనందించుట నాకిప్పటికిని జ్ఞాపకమున్నది. నా 5 - వ ఏటనే మా అమ్మ నన్ను మా ఊరిలో బడికి చదువ పంపినది. ఆ బడిపంతులు పేరు పిచ్చయ్య గారు. వారికి పిల్లకాయలకు చదువు చెప్పగల సామర్థ్యము లేకపోయినను చీటికి మాటికి వారిని చావగొట్టేవారు. అందుచేత వారిని చుస్తే పిల్లకాయలందరికి చాలా భయముగా ఉండేది. ఆ కాలములో బడిపంతుళ్లకు నెలజీతములు లేక నెలకింతని జీతముగనిచ్చుట లేకపోయినను భోజన పదార్థములగు వరిగలను, కాయధాన్యములను, వంకాయ, గోంగూర, పచ్చి మిరపకాయలు మొదలగు కాయగూరలను, రైతుల పిల్లకాయలు తెచ్చి ఇచ్చేవారు. అందుచే వారు పంతులు దయకు పాత్రులై యుండేవారు. అట్టివారికి దెబ్బలుండవు. ఏమీ తేలేని వారికి మాత్రమూ, పంతులు బెత్తముతో కావలసినన్ని పేము పండ్లను ప్రసాదించేవారు. బడిలో పిల్లకాయల సంఖ్యను బట్టి ప్రభుత్వము వారు అప్పటికి కొంత కాలము నుండి, సాలీనా రొఖ రూపమున గ్రాంటు నిచ్చుచుండిరి. ఆ సర్కారు గ్రాంటుకై ఆయన తంటాలు పడి పిల్లకాయలను బడికి చేరదీసేవారు.                                                                                                                                                                                                                                                                      - కె. ఎన్. కేసరి

Features

  • : Naa Chinnanati Muchhatlu
  • : K N Kesari
  • : Sai Print House
  • : MANIMN0343
  • : Paperback
  • : 2017
  • : 218
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naa Chinnanati Muchhatlu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam