ఈ పుస్తకంలో రచయిత అధ్యయన ప్రయాణం కనబడుతుంది. ప్రారంభంలో బయటనుంచి గ్రామాన్ని చూసే ఈ సామాజిక శాస్త్రవేత్త మధ్యలో గ్రామంలోని వివరాల లోతుల్లోకి దిగుతూ, చివరికొచ్చేటప్పటికి, ముఖ్యంగా, చివరి అధ్యాయం, 'వీడ్కోలు' తో, ఇక పూర్తిగా అందులో మునిగి కొట్టుకుపోతాడా అనే అనుమానం కలిగిస్తాడు. ఇది రచయిత ఈ వాక్యాలలో కనబడుతుంది. 'ఊళ్లలో పుట్టి పెరిగిన వారికి పట్టణాలలోని మధ్యతరగతి ఇళ్ళలో వేసే వాసనలు చాలా తేడాగా కనిపిస్తాయి. ఎడ్ల కొట్టం ఇంటి వాసనలను నేను మొదట్లో భరించలేకపోయినా క్రమంగా అలవాటు పడి చివరకు ఇష్టపడ్డాను కూడా'.
గ్రామ జీవన విధానంలోని సంక్లిష్టత రచయితను ఆవరించడానికి కారణం, ఆయన దాన్ని ఆమోదించడం కాదు, నాకు అనిపించిన మరొక కారణం, రచయిత తన విద్యాభ్యాసంలో చాలా వరకు నేర్చుకున్నది, ఆమోదయోగ్యంగా చెలామణి అవుతున్నది మార్పు, పెరుగుదల, అభివృద్ధి. ఈ అభివృద్ధి ఒక కాలమానంపై ఆధారపడి పనిచేసేది. ఇంకా గ్రామాల గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఈ పుస్తకంలో రచయిత అధ్యయన ప్రయాణం కనబడుతుంది. ప్రారంభంలో బయటనుంచి గ్రామాన్ని చూసే ఈ సామాజిక శాస్త్రవేత్త మధ్యలో గ్రామంలోని వివరాల లోతుల్లోకి దిగుతూ, చివరికొచ్చేటప్పటికి, ముఖ్యంగా, చివరి అధ్యాయం, 'వీడ్కోలు' తో, ఇక పూర్తిగా అందులో మునిగి కొట్టుకుపోతాడా అనే అనుమానం కలిగిస్తాడు. ఇది రచయిత ఈ వాక్యాలలో కనబడుతుంది. 'ఊళ్లలో పుట్టి పెరిగిన వారికి పట్టణాలలోని మధ్యతరగతి ఇళ్ళలో వేసే వాసనలు చాలా తేడాగా కనిపిస్తాయి. ఎడ్ల కొట్టం ఇంటి వాసనలను నేను మొదట్లో భరించలేకపోయినా క్రమంగా అలవాటు పడి చివరకు ఇష్టపడ్డాను కూడా'. గ్రామ జీవన విధానంలోని సంక్లిష్టత రచయితను ఆవరించడానికి కారణం, ఆయన దాన్ని ఆమోదించడం కాదు, నాకు అనిపించిన మరొక కారణం, రచయిత తన విద్యాభ్యాసంలో చాలా వరకు నేర్చుకున్నది, ఆమోదయోగ్యంగా చెలామణి అవుతున్నది మార్పు, పెరుగుదల, అభివృద్ధి. ఈ అభివృద్ధి ఒక కాలమానంపై ఆధారపడి పనిచేసేది. ఇంకా గ్రామాల గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.