మిళింద ప్రశ్నలు అనే ఈ గ్రంథం త్రిపిటక సాహిత్యం బుద్ధగోషుని 'విశుద్ధిమగ్గ' ల తరువాత అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న గ్రంథం. బౌద్దులంతా దీనిని బౌద్ధ గ్రంథాలలో తలమానికంగా భావిస్తారు. దీనిని అత్యంత సమర్థంగా ఆంగ్లంలోకి, 1890లో అనువదించిన థామస్ విలియం రైస్ డేవిడ్స్, మిక్కిలిగా కొనియాడాడు. 'ప్రాచ్యదేశాల వచన సాహిత్యంలోకెల్ల నిజంగా అత్యుత్తమ గ్రంథం.' పాశ్చాత్య దేశాల తాత్విక సాహిత్యలో ప్లేట్లో సంవాదాలకున్న స్థానమే దీనికి ప్రాచ్యదేశాల తాత్విక ఆహిత్యంలో ఉందంటాను నేను. ప్లేట్లో సంవాదాలలో సోక్రటీస్ ఆక్రమించిన స్థానాన్ని నాగాసేన మిళింద సంవాదంలో నాగాసేన ఆక్రమిస్తాడు. ఈ గ్రంథం ఎంతో పాముఖ్యమైనది.
మిళింద ప్రశ్నలు అనే ఈ గ్రంథం త్రిపిటక సాహిత్యం బుద్ధగోషుని 'విశుద్ధిమగ్గ' ల తరువాత అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న గ్రంథం. బౌద్దులంతా దీనిని బౌద్ధ గ్రంథాలలో తలమానికంగా భావిస్తారు. దీనిని అత్యంత సమర్థంగా ఆంగ్లంలోకి, 1890లో అనువదించిన థామస్ విలియం రైస్ డేవిడ్స్, మిక్కిలిగా కొనియాడాడు. 'ప్రాచ్యదేశాల వచన సాహిత్యంలోకెల్ల నిజంగా అత్యుత్తమ గ్రంథం.' పాశ్చాత్య దేశాల తాత్విక సాహిత్యలో ప్లేట్లో సంవాదాలకున్న స్థానమే దీనికి ప్రాచ్యదేశాల తాత్విక ఆహిత్యంలో ఉందంటాను నేను. ప్లేట్లో సంవాదాలలో సోక్రటీస్ ఆక్రమించిన స్థానాన్ని నాగాసేన మిళింద సంవాదంలో నాగాసేన ఆక్రమిస్తాడు. ఈ గ్రంథం ఎంతో పాముఖ్యమైనది.© 2017,www.logili.com All Rights Reserved.