మీకోసం...కాదు... మనకోసం
నీరు మనకెంత ముఖ్యమో మీకందరకూ తెలిసిన విషయము. ప్రాణవాయువు తర్వాత నీరు అత్యవసరము, తదుపరి ఆహారము. ఆహారము లేకపోయిన ప్రాణ వాయువును ఉచ్చ్వాస నిశ్వాసల ద్వారా స్వీకరిస్తూ నీటిని సేవిస్తూ కొంతకాలమైన బతకవచ్చు. ఈ గ్రంథంలో నీరు - స్వభావము - నీటిలోగల పదార్థములు, నీటి నాణ్యత నీటివడపోత విధానములు - ముఖ్యముగ ఈనాడు గృహములలో ఇతర వాణిజ్య సంస్థలు అనుసరిస్తున్న రివర్సు ఆస్మాసిస్ గురించి చాలా విపులంగా చర్చించుట జరిగింది.
మీకోసం...కాదు... మనకోసం నీరు మనకెంత ముఖ్యమో మీకందరకూ తెలిసిన విషయము. ప్రాణవాయువు తర్వాత నీరు అత్యవసరము, తదుపరి ఆహారము. ఆహారము లేకపోయిన ప్రాణ వాయువును ఉచ్చ్వాస నిశ్వాసల ద్వారా స్వీకరిస్తూ నీటిని సేవిస్తూ కొంతకాలమైన బతకవచ్చు. ఈ గ్రంథంలో నీరు - స్వభావము - నీటిలోగల పదార్థములు, నీటి నాణ్యత నీటివడపోత విధానములు - ముఖ్యముగ ఈనాడు గృహములలో ఇతర వాణిజ్య సంస్థలు అనుసరిస్తున్న రివర్సు ఆస్మాసిస్ గురించి చాలా విపులంగా చర్చించుట జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.