శ్రీ అంజనావరపుత్రాయ అసమాన బలాడ్యుడాం
జనేయుడాదిత్యుని శిష్యుడు తత్వజ్ఞాననిష్టాగరిష్టుడ
సాధ్యుడు అరివీరభయంకరుడ ప్రతిహతవీరవరేణ్యుడ
వహితభూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస మహాభయ నివారకుడు..
నిరంతరశ్రీ సీతారామ సేవకుని శ్రీ వీరహనుమంతుని
గ్రహబాధలన్ తొలగించు వాని జ్ఞానము నిచ్చువాణి
సర్వశత్రువులన్ సంహరించు వాణిసర్వజ్వరనివారణ
కీర్తింతు వేనోళ్ళ భూజనావళి మోదమునన్.....
శ్రీ అంజనావరపుత్రాయ అసమాన బలాడ్యుడాం జనేయుడాదిత్యుని శిష్యుడు తత్వజ్ఞాననిష్టాగరిష్టుడ సాధ్యుడు అరివీరభయంకరుడ ప్రతిహతవీరవరేణ్యుడ వహితభూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస మహాభయ నివారకుడు.. నిరంతరశ్రీ సీతారామ సేవకుని శ్రీ వీరహనుమంతుని గ్రహబాధలన్ తొలగించు వాని జ్ఞానము నిచ్చువాణి సర్వశత్రువులన్ సంహరించు వాణిసర్వజ్వరనివారణ కీర్తింతు వేనోళ్ళ భూజనావళి మోదమునన్.....
© 2017,www.logili.com All Rights Reserved.