పశు సంవర్ధక శాఖ అన్నదాతకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారి ఆర్ధిక అబివృద్దికి అహర్నిశలు పరిశ్రమిస్తూ అన్నదాత పశుసంపద ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. పశు ఉత్పాదక శక్తిని వీలయినంత మేర మెరుగుపరచే క్రమంలో "మానవ వనరుల విభాగం" ద్వారా పశు సంవర్ధక శాఖలోని అన్ని రంగాల వారికి అవసరాలకు అనుగుణంగా నిరంతరం శిక్షణ కల్పిస్తూ వారి సామర్థ్యపు విలువలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్నది.
పశు వైద్య సహాయకుల శిక్షణ కాలంలో అభ్యర్థులకు పశుగణాలపై సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వారికి పశువుల పెంపకం, యాజమాన్య పద్ధతులు, మేపులో మెళకువలు, పశువులకు వచ్చే వివిధ వ్యాధులు లాంటి విషయాలపై సమగ్ర అవగాహన అవసరం. ఈ విషయాలలో వారి అవగాహన మరియు నైపుణ్యపు స్థాయిని పెంచేందుకు పశు సంవర్ధక శాఖలోని శిక్షణా కేంద్రాలలో వివరించడంతో పాటు ఆయా విషయాలను వారు వీలున్నప్పుడు నెమరువేసుకునే విధంగా అన్ని విషయాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.
పశువైద్య సహాయకులకే గాక పాడి పశువులు, సన్నజీవాలు, పందులు మరియు కోళ్ళ పెంపకం చేపట్టే వారికి కూడా పై విషయాలపై ప్రాథమిక అవగాహన పెంచుకునేందుకు ఈ పుస్తకం దోహదపడగలదని ఆశిస్తూ...
- డా జి సోమశేఖరం
పశు సంవర్ధక శాఖ అన్నదాతకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారి ఆర్ధిక అబివృద్దికి అహర్నిశలు పరిశ్రమిస్తూ అన్నదాత పశుసంపద ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. పశు ఉత్పాదక శక్తిని వీలయినంత మేర మెరుగుపరచే క్రమంలో "మానవ వనరుల విభాగం" ద్వారా పశు సంవర్ధక శాఖలోని అన్ని రంగాల వారికి అవసరాలకు అనుగుణంగా నిరంతరం శిక్షణ కల్పిస్తూ వారి సామర్థ్యపు విలువలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్నది. పశు వైద్య సహాయకుల శిక్షణ కాలంలో అభ్యర్థులకు పశుగణాలపై సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వారికి పశువుల పెంపకం, యాజమాన్య పద్ధతులు, మేపులో మెళకువలు, పశువులకు వచ్చే వివిధ వ్యాధులు లాంటి విషయాలపై సమగ్ర అవగాహన అవసరం. ఈ విషయాలలో వారి అవగాహన మరియు నైపుణ్యపు స్థాయిని పెంచేందుకు పశు సంవర్ధక శాఖలోని శిక్షణా కేంద్రాలలో వివరించడంతో పాటు ఆయా విషయాలను వారు వీలున్నప్పుడు నెమరువేసుకునే విధంగా అన్ని విషయాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. పశువైద్య సహాయకులకే గాక పాడి పశువులు, సన్నజీవాలు, పందులు మరియు కోళ్ళ పెంపకం చేపట్టే వారికి కూడా పై విషయాలపై ప్రాథమిక అవగాహన పెంచుకునేందుకు ఈ పుస్తకం దోహదపడగలదని ఆశిస్తూ... - డా జి సోమశేఖరం© 2017,www.logili.com All Rights Reserved.