అరుణ్ ఫరేరా ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ నుంచి వచ్చినవాడు. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్త అరుణ్ ఫరేరాను మే 2017 లో నక్సలైట్ అన్న ఆరోపణతో నాగపూర్ పోలీసులు రైల్వేస్టేషనులో అరెస్టు చేసారు. ఆ తరువాత కొద్ది మాసాల్లో ఇతరులతో కలిపి ఆయనపై మరెన్నో నేరాలను మోపారు. నేరపూరిత కుట్ర, హత్య, అక్రమ ఆయుధాలు, దొమ్మీ మొదలైన నేరాలను ఆయనకు ఆపాదించారు. మహారాష్ట్రలో అత్యంత కుఖ్యాతి చెందిన నాగపూర్ సెంట్రల్ జైల్లో ఆయనను బంధించారు.
దాదాపు ఐదేళ్ళ ఫరేరా జైలు జీవిత అనుభవాల సారమే ఈ పుస్తకం. ఖైదీగా ఆయన పడ్డ చిత్రహింస, దెబ్బలు, అవినీతి వ్యవస్థ, తోటి ఖైదీల ప్రవర్తనా తీరు, క్రౌర్యానికి వ్యతిరేకంగా ఖైదీల్లో పెల్లుబికిన నిరసన, నిస్సహాయ స్థితితో కూడిన సాధారణ వాతావరణం, ఆశను సజీవంగా ఉంచిన చిన్న చిన్న ఓదార్పులు మొదలైనవాటన్నింటి గురించీ ఆయన నిశితంగా, నిర్మొహమాటంగా అభివర్ణించటం మనం చూస్తాం.
అరుణ్ ఫరేరా ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ నుంచి వచ్చినవాడు. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్త అరుణ్ ఫరేరాను మే 2017 లో నక్సలైట్ అన్న ఆరోపణతో నాగపూర్ పోలీసులు రైల్వేస్టేషనులో అరెస్టు చేసారు. ఆ తరువాత కొద్ది మాసాల్లో ఇతరులతో కలిపి ఆయనపై మరెన్నో నేరాలను మోపారు. నేరపూరిత కుట్ర, హత్య, అక్రమ ఆయుధాలు, దొమ్మీ మొదలైన నేరాలను ఆయనకు ఆపాదించారు. మహారాష్ట్రలో అత్యంత కుఖ్యాతి చెందిన నాగపూర్ సెంట్రల్ జైల్లో ఆయనను బంధించారు. దాదాపు ఐదేళ్ళ ఫరేరా జైలు జీవిత అనుభవాల సారమే ఈ పుస్తకం. ఖైదీగా ఆయన పడ్డ చిత్రహింస, దెబ్బలు, అవినీతి వ్యవస్థ, తోటి ఖైదీల ప్రవర్తనా తీరు, క్రౌర్యానికి వ్యతిరేకంగా ఖైదీల్లో పెల్లుబికిన నిరసన, నిస్సహాయ స్థితితో కూడిన సాధారణ వాతావరణం, ఆశను సజీవంగా ఉంచిన చిన్న చిన్న ఓదార్పులు మొదలైనవాటన్నింటి గురించీ ఆయన నిశితంగా, నిర్మొహమాటంగా అభివర్ణించటం మనం చూస్తాం.© 2017,www.logili.com All Rights Reserved.