చరిత్ర గమనం
మన జీవితాలలో ప్రతి క్షణం జరిగే పరిణామాలన్నీ విడివిడిగా జరిగిపోయేవీ, ఒకదానికొకటి సంబంధం లేనివీ కావు. అవన్నీ ఒక నిరంతర ధారలో భాగం అనీ, ఒకదానితో ఒకటి అన్యోన్య సంబంధంలో ఉంటాయనీ రాజకీయార్థిక శాస్త్రం భావిస్తుంది. అంటే ప్రజాజీవనమంతా రాజకీయార్థిక శాస్త్ర పరిధిలోకి వచ్చేదే. మనిషి మనుగడకు అత్యవసరమైన ఉత్పత్తి ప్రక్రియను మూలాధారంగా భావించి, దానిమీద నిర్మాణమయ్యే సకల మానవ సంబంధాలనూ అర్థం చేసుకోవడానికి రాజకీయార్థిక శాస్త్రం ప్రయత్నిస్తుంది. మనచుట్టూ జరిగే ఘటనలు, మనం పాల్గొనే ఘటనలు, మనను ఆలోచింపజేసే ఘటనలు, మన మీద ప్రభావం వేసే ఘటనలు అన్నీ కూడ రాజకీయార్థిక శాస్త్ర ఆవరణలోకి వస్తాయి.
ప్రస్తుతమైతే విద్యారంగంలో రాజకీయాలనూ అర్థశాస్త్రాన్నీ విడదీసి చెపుతున్నారు గాని ఒకప్పుడు ఆ రెండూ కలిసే ఉండేవి. రాజకీయాధిపత్యం.......................
చరిత్ర గమనం మన జీవితాలలో ప్రతి క్షణం జరిగే పరిణామాలన్నీ విడివిడిగా జరిగిపోయేవీ, ఒకదానికొకటి సంబంధం లేనివీ కావు. అవన్నీ ఒక నిరంతర ధారలో భాగం అనీ, ఒకదానితో ఒకటి అన్యోన్య సంబంధంలో ఉంటాయనీ రాజకీయార్థిక శాస్త్రం భావిస్తుంది. అంటే ప్రజాజీవనమంతా రాజకీయార్థిక శాస్త్ర పరిధిలోకి వచ్చేదే. మనిషి మనుగడకు అత్యవసరమైన ఉత్పత్తి ప్రక్రియను మూలాధారంగా భావించి, దానిమీద నిర్మాణమయ్యే సకల మానవ సంబంధాలనూ అర్థం చేసుకోవడానికి రాజకీయార్థిక శాస్త్రం ప్రయత్నిస్తుంది. మనచుట్టూ జరిగే ఘటనలు, మనం పాల్గొనే ఘటనలు, మనను ఆలోచింపజేసే ఘటనలు, మన మీద ప్రభావం వేసే ఘటనలు అన్నీ కూడ రాజకీయార్థిక శాస్త్ర ఆవరణలోకి వస్తాయి. ప్రస్తుతమైతే విద్యారంగంలో రాజకీయాలనూ అర్థశాస్త్రాన్నీ విడదీసి చెపుతున్నారు గాని ఒకప్పుడు ఆ రెండూ కలిసే ఉండేవి. రాజకీయాధిపత్యం.......................© 2017,www.logili.com All Rights Reserved.