ఆధ్యాత్మిక ఆత్మిక సత్యాన్ని గురించి అంతః కరణలో చర్చ ఏవో భావాలు, అర్థాలు గోచరిస్తాయి, అవి తపస్సులో భాగం, సాధనలో భాగం. అలాగ లోపల మధనం జరిగిన తర్వాత ఎప్పుడో జీవుడు ఈ సంసారం నుంచి ఈ లోకం నుంచి మరింత దూరం వెళ్ళిపోతుంది. అందుకొరకే ఆధ్యాత్మిక విషయాల గురించి వందల కొద్దీ శ్లోకాలు, స్తోత్రాలు మహాత్ములు వ్రాసుకుంటారు. అదంతా వారి అంతఃకరణలో సాగిన సాధన, మనకి కొంతవరకు దోహదకారి అవుతుంది.
- కందుకూరి శివానందమూర్తి
ఈ చిరు పుస్తకమున నాలుగు ముఖ్యమైన పాదములున్నవి. అవి మతము, ఎరుక, సన్నిధి, సద్గతి. ఇవి స్కూలు, కాలేజి, యూనివర్సిటీ మొదలగు విద్యాభ్యాసములవలె ఒకదానినుండి మరియొకదానికి మెట్లువలె ఉండును. మతాతీతాముగా జ్ఞానము వైపు ప్రయాణించినపుడు ఎరుక గల్గును. స్వ స్వరూపముకై జీవి ప్రయాణము చేయును. దానివలన స్వరూపమును తెలుసుకొనును. స్వ స్వరూపమును ధ్యానము చేయగా గురువు సన్నిధి దొరుకును. గురువు సత్యదర్శనము చేయుచుండును. ఈ పుస్తకము అట్టి సోపానము చూపును. పరమగురువు సాన్నిధ్యము ఈమెకు నిరంతరమూ కలుగుగాక!
- ఎం ఆర్ ఎల్ రావు
ఆధ్యాత్మిక ఆత్మిక సత్యాన్ని గురించి అంతః కరణలో చర్చ ఏవో భావాలు, అర్థాలు గోచరిస్తాయి, అవి తపస్సులో భాగం, సాధనలో భాగం. అలాగ లోపల మధనం జరిగిన తర్వాత ఎప్పుడో జీవుడు ఈ సంసారం నుంచి ఈ లోకం నుంచి మరింత దూరం వెళ్ళిపోతుంది. అందుకొరకే ఆధ్యాత్మిక విషయాల గురించి వందల కొద్దీ శ్లోకాలు, స్తోత్రాలు మహాత్ములు వ్రాసుకుంటారు. అదంతా వారి అంతఃకరణలో సాగిన సాధన, మనకి కొంతవరకు దోహదకారి అవుతుంది. - కందుకూరి శివానందమూర్తి ఈ చిరు పుస్తకమున నాలుగు ముఖ్యమైన పాదములున్నవి. అవి మతము, ఎరుక, సన్నిధి, సద్గతి. ఇవి స్కూలు, కాలేజి, యూనివర్సిటీ మొదలగు విద్యాభ్యాసములవలె ఒకదానినుండి మరియొకదానికి మెట్లువలె ఉండును. మతాతీతాముగా జ్ఞానము వైపు ప్రయాణించినపుడు ఎరుక గల్గును. స్వ స్వరూపముకై జీవి ప్రయాణము చేయును. దానివలన స్వరూపమును తెలుసుకొనును. స్వ స్వరూపమును ధ్యానము చేయగా గురువు సన్నిధి దొరుకును. గురువు సత్యదర్శనము చేయుచుండును. ఈ పుస్తకము అట్టి సోపానము చూపును. పరమగురువు సాన్నిధ్యము ఈమెకు నిరంతరమూ కలుగుగాక! - ఎం ఆర్ ఎల్ రావు© 2017,www.logili.com All Rights Reserved.