అదొక మల్టీనేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. కంప్యూటర్ సైన్స్ చదివిన ప్రతివాళ్ళూ ఆ కంపెనీలో ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఆ కంపెనీకి ప్రతిరోజూ వేలకొద్దీ రెజ్యూమ్ లు వస్తుంటాయి. వాటన్నిటినీ పరిశీలించడం అంటే మాటలు కాదు. అందుకే ఎక్కువగా కంపెనీ ఉద్యోగులు రిఫర్ చేసిన వాళ్ళనే ఇంటర్వ్యూకి పరిగణిస్తారు. ఇక ఇంటర్వ్యూ సంగతికొస్తే, అదొక ఏడు రౌండ్ల ప్రక్రియ. ప్రతిరౌండ్ లో కొందరు ఎలిమినేట అయిపోతుంటారు. ఆఖరి రౌండ్ వరకూ రావటం, చివరివరకూ అనుమానాస్పదమే!
అయితే కొన్ని టార్గెట్స్ ని రీచ్ అవటం కోసం, కొన్ని రౌండ్లు తప్పించటం, అవసరమయిన స్కిల్స్ లేకపోయినా కొంతమందిని బాక్ డోర్ ఎంట్రీ చేయించటం మామూలే! అటువంటి వాళ్ళలో కొంతమంది కంపనీలో ఉన్నత స్థానానికి చేరుకోవటం కూడా సర్వసాధారణమే! అత్యుత్తమమైన వారంతా యా కంపెనీలోనే ఉంటారన్న ప్రచారమూ, దేశవిదేశాల్లో ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ని ఉన్న అబ్రాండ్ వాల్యూ, కంపెనీ కల్పించే సదుపాయాలూ, విదేశీ పర్యటనలూ.. ఇవన్నీ కలిసి ఐటీ యువతలో, ప్రతివారూ ఆ కంపెనీలోనే జాబ్ సాధించాలనుకోవడానికి ముఖ్యకారణాలు.
అదొక మల్టీనేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. కంప్యూటర్ సైన్స్ చదివిన ప్రతివాళ్ళూ ఆ కంపెనీలో ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఆ కంపెనీకి ప్రతిరోజూ వేలకొద్దీ రెజ్యూమ్ లు వస్తుంటాయి. వాటన్నిటినీ పరిశీలించడం అంటే మాటలు కాదు. అందుకే ఎక్కువగా కంపెనీ ఉద్యోగులు రిఫర్ చేసిన వాళ్ళనే ఇంటర్వ్యూకి పరిగణిస్తారు. ఇక ఇంటర్వ్యూ సంగతికొస్తే, అదొక ఏడు రౌండ్ల ప్రక్రియ. ప్రతిరౌండ్ లో కొందరు ఎలిమినేట అయిపోతుంటారు. ఆఖరి రౌండ్ వరకూ రావటం, చివరివరకూ అనుమానాస్పదమే! అయితే కొన్ని టార్గెట్స్ ని రీచ్ అవటం కోసం, కొన్ని రౌండ్లు తప్పించటం, అవసరమయిన స్కిల్స్ లేకపోయినా కొంతమందిని బాక్ డోర్ ఎంట్రీ చేయించటం మామూలే! అటువంటి వాళ్ళలో కొంతమంది కంపనీలో ఉన్నత స్థానానికి చేరుకోవటం కూడా సర్వసాధారణమే! అత్యుత్తమమైన వారంతా యా కంపెనీలోనే ఉంటారన్న ప్రచారమూ, దేశవిదేశాల్లో ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ని ఉన్న అబ్రాండ్ వాల్యూ, కంపెనీ కల్పించే సదుపాయాలూ, విదేశీ పర్యటనలూ.. ఇవన్నీ కలిసి ఐటీ యువతలో, ప్రతివారూ ఆ కంపెనీలోనే జాబ్ సాధించాలనుకోవడానికి ముఖ్యకారణాలు.© 2017,www.logili.com All Rights Reserved.