మనకు ఎన్నెన్నో కొత్త పనులను చెయ్యాలనే ఆకాంక్షలు ఉంటాయి. ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడాలన్నది వాటిలో అతి ముఖ్యమైనది. ఎందుకంటే, ఈ రోజుల్లో ఇంగ్లీష్ లో టకటకా మాట్లాడలేకపోతే మనం ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ రాణించలేము. ఇంగ్లీష్ లో దంచివేస్తూ మాట్లాడటమనేది 'రాకెట్ టెక్నాలజీ' లాంటిది ససేమిరా కాదు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ లో సునాయాశంగా మాట్లాడవచ్చు.
ఏదైనా ఒక పనిలో మనం విజయం సాధించాలంటే మనకు కేవలం ఆకాంక్ష మాత్రమే ఉంటే సరిపోదు. ఆ పనిని సక్రమంగా నెరవేర్చుకునేందుకు అవలంబించవలసిన పద్ధతులను గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని తు చ తప్పకుండా ఆచరణలో పెట్టాలి. సరైన పద్ధతులను అనుసరించకుండా మనం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నంలో అష్టకష్టాలు పడవలసి వస్తుంది. అంతేగాక ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నానికి అతి త్వరలో ఉద్వాసన పలికే ప్రమాదం కూడా ఉంది.
ఈ పుస్తకంలో...
- ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనుసరించవలసిన పద్ధతులు ఇంగ్లీష్ స్పీకింగ్ ఫార్ములాస్ గా..
- నిత్యజీవితంలో ఉపయోగించే ముఖ్య వాక్యాల సచిత్ర వివరణ.
- ఇంగ్లీష్ నేర్చుకొనడంతో పటు స్వామి వివేకానంద సందేశాలను ఆకళింపు చేసుకొనే అవకాశం.
మనకు ఎన్నెన్నో కొత్త పనులను చెయ్యాలనే ఆకాంక్షలు ఉంటాయి. ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడాలన్నది వాటిలో అతి ముఖ్యమైనది. ఎందుకంటే, ఈ రోజుల్లో ఇంగ్లీష్ లో టకటకా మాట్లాడలేకపోతే మనం ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ రాణించలేము. ఇంగ్లీష్ లో దంచివేస్తూ మాట్లాడటమనేది 'రాకెట్ టెక్నాలజీ' లాంటిది ససేమిరా కాదు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ లో సునాయాశంగా మాట్లాడవచ్చు. ఏదైనా ఒక పనిలో మనం విజయం సాధించాలంటే మనకు కేవలం ఆకాంక్ష మాత్రమే ఉంటే సరిపోదు. ఆ పనిని సక్రమంగా నెరవేర్చుకునేందుకు అవలంబించవలసిన పద్ధతులను గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని తు చ తప్పకుండా ఆచరణలో పెట్టాలి. సరైన పద్ధతులను అనుసరించకుండా మనం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నంలో అష్టకష్టాలు పడవలసి వస్తుంది. అంతేగాక ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నానికి అతి త్వరలో ఉద్వాసన పలికే ప్రమాదం కూడా ఉంది. ఈ పుస్తకంలో... - ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనుసరించవలసిన పద్ధతులు ఇంగ్లీష్ స్పీకింగ్ ఫార్ములాస్ గా.. - నిత్యజీవితంలో ఉపయోగించే ముఖ్య వాక్యాల సచిత్ర వివరణ. - ఇంగ్లీష్ నేర్చుకొనడంతో పటు స్వామి వివేకానంద సందేశాలను ఆకళింపు చేసుకొనే అవకాశం.© 2017,www.logili.com All Rights Reserved.