దోశి గారు తన అనువాదాలను పుస్తకంగా తేవడానికి ... హిందీ పాటల్లో "స్త్రీ పురుష సంబంధాలు" అని ఒక నిర్దిష్ట అంశాన్ని ఎంచుకున్నారు . ఆ పరిధి లోకి వచ్చే పాతిక పాటలను ఎంపిక చేసుకున్నారు. అనువాదకుని గానే కాకుండా పరిశోధకునిగా కూడా మారి ద్విపాత్రల్ని పోషించారు. పాటల అనువాదంతో పాటు వాటి పూర్వాపరాలు , వాటిని సృజించిన వారి వివరాలు, సందర్భాలు, నేపధ్యాలూ, ఇవన్నీ పరిశోధించి సాధికారికంగా చెప్పడం వెనుక ఉన్న అపార శ్రమ తెలుస్తూనే ఉంది. అందుకు కూడా పరేశ్ దోశి గారిని అభినందిస్తున్నాను.