మన కాలపు మహారచయిత పతంజలి 'భూమి పోలీసోడి చేతిలోని లాఠీల ఉంటుందని చెప్పాడు. ఇడి పరమ కఠోరమైన జీవిత వాస్తవం!
పరేష్ దోశి అనువాద కథలు ఇలాంటి 'కఠోర జీవిత వాస్తవాలు' లౌకిక విషాదాలను మన ముందు నగ్నంగా నిలబెడతాయి. అలనాటి నోబెల్ గ్రహీత ఠాగూర్ నుంచి ఆర్. కె. నారాయణ్, ఆశాపూర్ణాదేవి, అమృత ప్రీతమ్, అనితా దేశాయ్ వంటి ఎందరెందరో జగత్ జెట్టిల కథల అనువాదాలు చదువుతుంటే; ఎందరు మనుషులు? ఎన్ని జీవితాలు? ఎన్ని సంఘటనలు? ఎన్ని రకాల మనస్తత్వాలు, ఎంత స్వార్థం, ఎంత సేవాభావం మన చుట్టూరా వైఫైలా నిరంతరం పరిభ్రమిస్తున్నాయా అనిపించక తప్పదు. అంతే కాదు... ఎవరి జీవితమూ పూలనావలా సాగడం లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తాం.
- పరేష్ దోశి