Shades of Blues
లగ్ జాగలే
ఒకప్పుడు పాటల్లో ఎంతో వైవిద్యముండేది. అందులో భాగంగానే విషాద గీతాలనబడే పాటలుండేవి. శ్రోతను రంజింపజేసే పాటలే కాదు, మనసును తడిపేసే పాటలు కూడా అంతే కట్టిపడేసేవి. ప్రజాదరణ పొందేవి. తర్వాత తర్వాత అవి నెమ్మదిగా తగ్గిపోయాయి. ఇప్పుడు అక్కడో పాట - ఇక్కడో పాట వినిపిస్తుంది అంతే.
ఒక ఇంటర్వ్యూలో, బహుశా 15-20 ఏళ్ళ క్రితమే, లతా మంగేష్కర్ అంటారు: 'ఇప్పటి సంగీతంలో అప్పటి ఇంద్రజాలం లేదు, అంతెందుకు ఇప్పుడు ఎవరన్నా విషాద గీతాలు రాస్తున్నారా, బాణీ కడుతున్నారా, పాడుతున్నారా?' అని. మాటలు అచ్చంగా ఇవే కాకపోవచ్చు కానీ భావం
ఇదే.
ఇలా ఎందుకైంది? మానవ జీవితంలో ఎన్నో పార్శ్వాలు ఉంటాయి. ఎన్నో ఉద్వేగాలు ఉంటాయి. అమాయకత్వం, లేగదూడ ప్రాయపు ప్రేమ, ఆకర్షణ, సరదా, సంతోషం, ఉత్సాహం, సంబరాలు, ప్రేమ, వియోగం, దుఃఖం... ఇలా ఎన్నో. అయితే విషాద గీతాలు................
Shades of Blues లగ్ జాగలే ఒకప్పుడు పాటల్లో ఎంతో వైవిద్యముండేది. అందులో భాగంగానే విషాద గీతాలనబడే పాటలుండేవి. శ్రోతను రంజింపజేసే పాటలే కాదు, మనసును తడిపేసే పాటలు కూడా అంతే కట్టిపడేసేవి. ప్రజాదరణ పొందేవి. తర్వాత తర్వాత అవి నెమ్మదిగా తగ్గిపోయాయి. ఇప్పుడు అక్కడో పాట - ఇక్కడో పాట వినిపిస్తుంది అంతే. ఒక ఇంటర్వ్యూలో, బహుశా 15-20 ఏళ్ళ క్రితమే, లతా మంగేష్కర్ అంటారు: 'ఇప్పటి సంగీతంలో అప్పటి ఇంద్రజాలం లేదు, అంతెందుకు ఇప్పుడు ఎవరన్నా విషాద గీతాలు రాస్తున్నారా, బాణీ కడుతున్నారా, పాడుతున్నారా?' అని. మాటలు అచ్చంగా ఇవే కాకపోవచ్చు కానీ భావం ఇదే. ఇలా ఎందుకైంది? మానవ జీవితంలో ఎన్నో పార్శ్వాలు ఉంటాయి. ఎన్నో ఉద్వేగాలు ఉంటాయి. అమాయకత్వం, లేగదూడ ప్రాయపు ప్రేమ, ఆకర్షణ, సరదా, సంతోషం, ఉత్సాహం, సంబరాలు, ప్రేమ, వియోగం, దుఃఖం... ఇలా ఎన్నో. అయితే విషాద గీతాలు................© 2017,www.logili.com All Rights Reserved.