సమాజంలో ఆరోగ్యం, అనారోగ్యం అనేవి సహజం. అనారోగ్యం మానసిక పరమైనవి కొన్ని ఉన్నాయి. రోగాలకు కారణమైన చెడు నీరు క్రిములు, ఆహారము ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువే. రోగాలు, అకాల మరణాలకు తావివ్వకుండా ఉండాలంటే - ప్రశాంతత, ఆరోగ్యమైన వాతావరణము ఉండాలి. మురికి నీరు, కుళ్ళిన పదార్ధం తీసుకురాదు. అందరూ చక్కగా స్నానాలు చేయాలి. పరిశుభ్రత వాతావరణంలో ఉండాలి. సంతానం కోసం చేసే చికిత్సా విధానాలు ఋష్యశృంగుడు సూచించాడు. విటమిన్ - ఇ కలిగిన పదార్థాలు సంతానం పొందడానికి ఉపయోగపడుతుందని నాడే చెప్పారు. సంతానం లేని వారికిచ్చే ఎండోక్రేన్ గ్రంథుల ఉత్పత్తులను ప్రకృతి పరంగా కూడా చేయవచ్చు. అలాగే ఈ పుస్తకంలో వివిధ జబ్బులకు తగిన చికిత్సలు కలవు.
సమాజంలో ఆరోగ్యం, అనారోగ్యం అనేవి సహజం. అనారోగ్యం మానసిక పరమైనవి కొన్ని ఉన్నాయి. రోగాలకు కారణమైన చెడు నీరు క్రిములు, ఆహారము ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువే. రోగాలు, అకాల మరణాలకు తావివ్వకుండా ఉండాలంటే - ప్రశాంతత, ఆరోగ్యమైన వాతావరణము ఉండాలి. మురికి నీరు, కుళ్ళిన పదార్ధం తీసుకురాదు. అందరూ చక్కగా స్నానాలు చేయాలి. పరిశుభ్రత వాతావరణంలో ఉండాలి. సంతానం కోసం చేసే చికిత్సా విధానాలు ఋష్యశృంగుడు సూచించాడు. విటమిన్ - ఇ కలిగిన పదార్థాలు సంతానం పొందడానికి ఉపయోగపడుతుందని నాడే చెప్పారు. సంతానం లేని వారికిచ్చే ఎండోక్రేన్ గ్రంథుల ఉత్పత్తులను ప్రకృతి పరంగా కూడా చేయవచ్చు. అలాగే ఈ పుస్తకంలో వివిధ జబ్బులకు తగిన చికిత్సలు కలవు.© 2017,www.logili.com All Rights Reserved.