గతంలో ఆత్మకథలు చాలా వచ్చాయి. అయితే ఈ పుస్తకంలో కనపడే విశిష్టత రచయిత నిజాయితీ..! పుస్తకం కమర్షియల్ గా సక్సెస్ అవటం కోసం పేరున్నవారిని తిట్టటం, వారి బలహీనతల్ని భూతద్దంలో చూపటం, వారితో తన అనుభవాల్ని డ్రమటైజ్ చేస్తూ తనని తాను అంతర్లీనంగా పొగుడుకోవటం మొదలైనవి ఇందులో కనపడవు. సమాజానికి కాస్త సేవ చేద్దామన్న ఒక రిటైర్డ్ పోలీసు ఆఫీసరు ఉద్దేశ్యాన్ని కొందరు ఎలా అపార్థం చేసుకున్నారన్న ప్రారంభం నుంచీ, రాజకీయ వైకుంఠపాళీలో నేర్చుకోవలసిన పాఠాలవరకూ వ్రాసిన ఈ పుస్తకం, రాజకీయాల్లో చేరాలనుకునే వారికి ఒక పాఠ్యాంశంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పుస్తకంలో మరొక గొప్పతనం - పాజిటివ్ నెస్.
- యండమూరి వీరేంద్రనాథ్
గతంలో ఆత్మకథలు చాలా వచ్చాయి. అయితే ఈ పుస్తకంలో కనపడే విశిష్టత రచయిత నిజాయితీ..! పుస్తకం కమర్షియల్ గా సక్సెస్ అవటం కోసం పేరున్నవారిని తిట్టటం, వారి బలహీనతల్ని భూతద్దంలో చూపటం, వారితో తన అనుభవాల్ని డ్రమటైజ్ చేస్తూ తనని తాను అంతర్లీనంగా పొగుడుకోవటం మొదలైనవి ఇందులో కనపడవు. సమాజానికి కాస్త సేవ చేద్దామన్న ఒక రిటైర్డ్ పోలీసు ఆఫీసరు ఉద్దేశ్యాన్ని కొందరు ఎలా అపార్థం చేసుకున్నారన్న ప్రారంభం నుంచీ, రాజకీయ వైకుంఠపాళీలో నేర్చుకోవలసిన పాఠాలవరకూ వ్రాసిన ఈ పుస్తకం, రాజకీయాల్లో చేరాలనుకునే వారికి ఒక పాఠ్యాంశంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పుస్తకంలో మరొక గొప్పతనం - పాజిటివ్ నెస్. - యండమూరి వీరేంద్రనాథ్© 2017,www.logili.com All Rights Reserved.