తెలుగు ప్రజల ఆహార సంస్కృతిపై విశేష పరిశోధనలు చేసిన ఆహార చరిత్రకారుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారం మరియు తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాల గ్రహీత ప్రఖ్యాత ఆయుర్వేద వైద్య నిపుణుడు. సాహితీవేత్త - డా. జి.వి.పూర్ణచందు. తెలుగు ప్రజలకు అందిస్తున్న ఆహార ఆరోగ్య మణిహారం ఈ 'ఆహారవేదం'.
ఆహారాన్ని ఔషధంగా మార్చే అద్భుత ప్రయోగాలు
* ఆయుర్వేద శాస్త్ర ప్రకారం రూపొందిన మన ఆహారసంస్కృతీ
* మన ప్రాచీన వంటకాలలో ఆరోగ్య విలువలు
* వ్యాధులు వచ్చినప్పుడు తీసుకోవలసిన ఆహారం
* మనం మరచిపోతున్న కూరగాయలు - కాయగూరలు
* మన ఆహారపు - అలవాట్లు
* మారుతున్న సామాజిక పరిస్థితుల్లో మనం మార్చుకోవలసిన వంటకాల తీరు
* మందుల అవసరాలు తగ్గించే ఆహారం
ఇవన్నీ ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియపరచబడినవి.
- డా. జి.వి.పూర్ణచందు
తెలుగు ప్రజల ఆహార సంస్కృతిపై విశేష పరిశోధనలు చేసిన ఆహార చరిత్రకారుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారం మరియు తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాల గ్రహీత ప్రఖ్యాత ఆయుర్వేద వైద్య నిపుణుడు. సాహితీవేత్త - డా. జి.వి.పూర్ణచందు. తెలుగు ప్రజలకు అందిస్తున్న ఆహార ఆరోగ్య మణిహారం ఈ 'ఆహారవేదం'. ఆహారాన్ని ఔషధంగా మార్చే అద్భుత ప్రయోగాలు * ఆయుర్వేద శాస్త్ర ప్రకారం రూపొందిన మన ఆహారసంస్కృతీ * మన ప్రాచీన వంటకాలలో ఆరోగ్య విలువలు * వ్యాధులు వచ్చినప్పుడు తీసుకోవలసిన ఆహారం * మనం మరచిపోతున్న కూరగాయలు - కాయగూరలు * మన ఆహారపు - అలవాట్లు * మారుతున్న సామాజిక పరిస్థితుల్లో మనం మార్చుకోవలసిన వంటకాల తీరు * మందుల అవసరాలు తగ్గించే ఆహారం ఇవన్నీ ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియపరచబడినవి. - డా. జి.వి.పూర్ణచందు© 2017,www.logili.com All Rights Reserved.