గుండెపోటు విషయంలో "PREVENTION IS BETTER THAN CURE" అన్న పెద్దలమాట అక్షరాలా సత్యము. గుండెపోటు విషయంలో జాగ్రత్తపడకపోతే "చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు" అవుతుంది. ఈ పుస్తకంలో గుండెపోటు నివారణ యొక్క ప్రాముఖ్యతను గురించి సామాన్య ప్రజలకు అర్ధమయ్యే సరళభాషలో వివరించబడింది. గుండెపోటు నివారణలో ఆహారనియమాలు, వ్యాయాయము, యోగాసనములు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుట మొదలగువాటి విశిష్టతను గురించి విపులంగా చర్చించబడినది.
గుండెపోటు వచ్చినప్పుడు తక్షణమే వైద్యసదుపాయాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ వైద్యున్ని పిలిచేలోగా లేక రోగిని వైద్యుని వద్దకు చేర్చేలోగా రోగి దగ్గర ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగిప్రాణాలు కాపాడగలుగుతారు. ఈ జాగ్రత్తల గురించి కూడా ఇందులో అందరికీ అర్ధమయ్యేలా వివరించబడినది. వైద్యపరిజ్ఞానము లేని వారికి ఈ పుస్తకము ఎంతో విజ్ఞానదాయకంగా ఉంటుంది.
- డా సి ఎస్ రావు
గుండెపోటు విషయంలో "PREVENTION IS BETTER THAN CURE" అన్న పెద్దలమాట అక్షరాలా సత్యము. గుండెపోటు విషయంలో జాగ్రత్తపడకపోతే "చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు" అవుతుంది. ఈ పుస్తకంలో గుండెపోటు నివారణ యొక్క ప్రాముఖ్యతను గురించి సామాన్య ప్రజలకు అర్ధమయ్యే సరళభాషలో వివరించబడింది. గుండెపోటు నివారణలో ఆహారనియమాలు, వ్యాయాయము, యోగాసనములు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుట మొదలగువాటి విశిష్టతను గురించి విపులంగా చర్చించబడినది. గుండెపోటు వచ్చినప్పుడు తక్షణమే వైద్యసదుపాయాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ వైద్యున్ని పిలిచేలోగా లేక రోగిని వైద్యుని వద్దకు చేర్చేలోగా రోగి దగ్గర ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగిప్రాణాలు కాపాడగలుగుతారు. ఈ జాగ్రత్తల గురించి కూడా ఇందులో అందరికీ అర్ధమయ్యేలా వివరించబడినది. వైద్యపరిజ్ఞానము లేని వారికి ఈ పుస్తకము ఎంతో విజ్ఞానదాయకంగా ఉంటుంది. - డా సి ఎస్ రావు
© 2017,www.logili.com All Rights Reserved.