నిత్య జీవితంలో ప్రతి మనిషీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనారోగ్య లక్షణాన్ని అనుభూతి పొందటం సహజం. అది తలనొప్పి కావచ్చు. కడుపులో నొప్పి కావచ్చు, కళ్ళు తిరగటం కావచ్చు, ఇలా కనిపించే లక్షణాలలో వేటిని ప్రమాదకరమైనవిగా భావించి డాక్టరును సంప్రదించి, వేటిని సాధారణమైనవిగా భావించి డాక్టరును సంప్రదించి, వేటిని సాధారణమైనవిగా భావించి ఉపేక్షించవచ్చు అనేవి తెలిసి ఉంటే సామాన్య పౌరులు తమ కాలాన్ని, ధనాన్ని ఎంతో ఆదా చేసుకున్న వాళ్ళవుతారు.
డాక్టరును కలవటానికి ముందుగా రోగ లక్షణాల్ని బట్టి తన ఆరోగ్యం ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవటానికి ఉపకరించే అమూల్యమైన వైద్య సమాచారాన్ని డాక్టర్ సి యల్ వెంకటరావు గారు 'హెల్త్ స్కాన్' అన్న రెండు భాగాల ఈ వైద్య గ్రంథం ద్వారా సామాన్య పౌరులకు తెలియజేయాలనుకోవటం ఎంతో అభినందిచదగ్గ విషయం. డాక్టర్ సి యల్ వెంకటరావు గారు తన వైద్య గ్రందాల ద్వారా సామాన్య పౌరునికి వైద్య పరిజ్ఞాన్ని అందిస్తున్నందుకు మనసారా అభినందిస్తున్నాను.
- డా పి శివారెడ్డి
నిత్య జీవితంలో ప్రతి మనిషీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనారోగ్య లక్షణాన్ని అనుభూతి పొందటం సహజం. అది తలనొప్పి కావచ్చు. కడుపులో నొప్పి కావచ్చు, కళ్ళు తిరగటం కావచ్చు, ఇలా కనిపించే లక్షణాలలో వేటిని ప్రమాదకరమైనవిగా భావించి డాక్టరును సంప్రదించి, వేటిని సాధారణమైనవిగా భావించి డాక్టరును సంప్రదించి, వేటిని సాధారణమైనవిగా భావించి ఉపేక్షించవచ్చు అనేవి తెలిసి ఉంటే సామాన్య పౌరులు తమ కాలాన్ని, ధనాన్ని ఎంతో ఆదా చేసుకున్న వాళ్ళవుతారు. డాక్టరును కలవటానికి ముందుగా రోగ లక్షణాల్ని బట్టి తన ఆరోగ్యం ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవటానికి ఉపకరించే అమూల్యమైన వైద్య సమాచారాన్ని డాక్టర్ సి యల్ వెంకటరావు గారు 'హెల్త్ స్కాన్' అన్న రెండు భాగాల ఈ వైద్య గ్రంథం ద్వారా సామాన్య పౌరులకు తెలియజేయాలనుకోవటం ఎంతో అభినందిచదగ్గ విషయం. డాక్టర్ సి యల్ వెంకటరావు గారు తన వైద్య గ్రందాల ద్వారా సామాన్య పౌరునికి వైద్య పరిజ్ఞాన్ని అందిస్తున్నందుకు మనసారా అభినందిస్తున్నాను. - డా పి శివారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.