నీకక్కరలేక పొతే చెప్పు. బయట ఆరు రూపాయలిచేవాళ్లున్నారు అప్పిచ్చే వ్యక్తి బెదిరింపు.
అహు ఏదో అదిగనులే తాతా నాయన బతిమిలాడే ధోరణి.
కార్తీక మాసం వరికీ ఇస్తా నాయన హామీ .
చివర్లో ఇది మా రజా మంది హుష్ తోని వ్రాయించి ఇచ్చిన అప్పు పత్రం అంటూ ఏవో ఉర్దూ పాదాల వాక్యం చెప్పేవాడు. ఈ అప్పు పత్రం దస్తూరి అంటూ న పేరు కుదిరించి రాసేవాడిని. సాక్షి సంతకాలు మాములే. చేతిలో పది రూపాయల నోట్లను అపురూపంగా చూసుకుని నాయన నావేపు చూసేవాడు. ఆ చూపులో ఎన్నో అర్దాలు.
జీవిత వాస్తవికతతో నుంచి వచ్చిన కథలివి. నిత్యం మనం చూసే పాత్రలన్నీ ఈ కథల్లో కనిపిస్తాయి. ఆ పత్రాలు వాటి సహజ వాతావరణంలో ఉంటాయి. సహజమైన బాషా మాట్లాడతాయి. ప్రతి కథ ప్రతి పాత్ర మనం చూసినట్లే ఉంటుంది. మనకు తెలిసినట్లే ఉంటుంది. అందుకే మరో విధంగా చెప్పాలంటే ఇవి మన కథలే.
- డా. వెన్నం ఉపేందర్
వడ్డీ వందకి నాలుగు రూపాయలా నాయన ఆడించేవాడు.