బ్రాహ్మణ సామ్రాజ్యవాదం కాటేసే కాల నాగు లాంటిది. అది అవకాశం కోసం పొంచి వుంటుంది. అవకాశం దొరికినప్పుడు కాటేస్తుంది. ఒక్కోసారి కాటేసినట్టు కూడా తెలీదు. బ్రాహ్మణ సామ్రాజ్య వాదులు కేవలం బహుమతుల్ని, గౌరవాన్ని మాత్రమే కోరుకోరు, ఆధిపత్యం కావాలి వాళ్ళకి. సమాజం మీద, సంస్థ మీద, రాజు మీద, రాజ్యం మీద, జనం మీద - అన్నింటా ఉన్నతులుగా వుండాలి. వాళ్ళు న్యాయం చెప్పాలి. న్యాయ సూత్రాలు రాయాలి. రాజుల్ని తయారు చెయ్యాలి. అవసరమైతే సంహరించాలి. అన్నీ వాళ్ళ చెప్పు చేతల్లో జరగాలి.
- జి. కళ్యాణరావు