కొచ్చిన్ సంస్థానంలో ఐఎస్ ఎల్ సి లో ఉత్తీర్ణురాలైన మొదటి యువతి .
పట్టభద్రురాలైన భారత దేశపు తొలి దళిత మహిళా.
అందునా ... మొట్టమొదటి సైన్స్ గ్రాడ్యుయేట్ ,
కొచ్చిన్ శాసన మండలికి ఎంపికైన దళిత మహిళా ,
గాంధీజీ ,అంబెడ్కర్ ,రాజగోపాలాచారి ,నెహ్రు , పటేల్ .... వంటి మహామహులతో కలిసి నడిచిన ధీర ,
స్వతంత్ర భారతంలో .. దళితులు , అన్ని రంగాల్లో అగ్రకులాలతో సమానంగా ... పురోగమిస్తారని , కు అంతిమంగా నశిస్తాయని .. కల కన్నా శ్వాప్నికురాలు.
ఆమె
మలబార్ తీరంలోని ... పులయ సామజిక వర్గంలో మొట్టమొదటిసారిగా ప్రైవస్త్రం ధరించి పాఠశాలకి హాజరైన బాలిక,