రావూరి భరద్వాజ గారిచే ఎంతో లోతైన అవగాహనతో చాలాకాలం క్రితం రచించబడిన ఈ చిన్న పుస్తకాన్ని పునర్ముద్రించేందుకు ప్రజాశక్తి బుక్ హౌస్ ఈనాడు తీసుకున్న నిర్ణయం ఎంతో సముచితమైంది. రావూరి భరద్వాజ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలను విశ్లేషించి పరిస్థితులు ఫాసిజం ప్రమాదం వైపు మరలకుండా ఉండేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రపంచం మరో విచ్చిన్నకర సైద్ధాంతిక ఫాసిస్టు పాలనను భరించే స్థితిలో లేదని నొక్కి చెప్పారు. భరద్వాజ్ గారు ఈ పుస్తకంలో ఫాసిజం ఏర్పడ్డ పరిస్థితులను వివరిస్తూ ఈనాడు భారతదేశంలో పెంచబడుతున్న విద్వేషాలు ఎటుదారి తీయవచ్చో అని మనలను హెచ్చరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వాదులకు ఒక కర్తవ్యబోధ..
రావూరి భరద్వాజ గారిచే ఎంతో లోతైన అవగాహనతో చాలాకాలం క్రితం రచించబడిన ఈ చిన్న పుస్తకాన్ని పునర్ముద్రించేందుకు ప్రజాశక్తి బుక్ హౌస్ ఈనాడు తీసుకున్న నిర్ణయం ఎంతో సముచితమైంది. రావూరి భరద్వాజ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలను విశ్లేషించి పరిస్థితులు ఫాసిజం ప్రమాదం వైపు మరలకుండా ఉండేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రపంచం మరో విచ్చిన్నకర సైద్ధాంతిక ఫాసిస్టు పాలనను భరించే స్థితిలో లేదని నొక్కి చెప్పారు. భరద్వాజ్ గారు ఈ పుస్తకంలో ఫాసిజం ఏర్పడ్డ పరిస్థితులను వివరిస్తూ ఈనాడు భారతదేశంలో పెంచబడుతున్న విద్వేషాలు ఎటుదారి తీయవచ్చో అని మనలను హెచ్చరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వాదులకు ఒక కర్తవ్యబోధ..© 2017,www.logili.com All Rights Reserved.