12వ శతాబ్దంలోనే దక్షిణ భారతదేశంలో రాజకీయంగా, సామాజికంగా సబ్బండ జాతులను ఏకం చేయడానికి గొప్ప తాత్వికతను అందించింది వీరశైవం. కన్నడ కవులు సృజన సూర్యుణ్ణి సాహిత్యాకాశంలో నిలిపి దేశం నలుమూలలా వెలుగులు నింపారు. సామజిక రాజ్యాలుగా ఏర్పడ్డ ఓరుగల్లు, యలమంచి, గురజాల, మాచర్ల లాంటి రాజ్యాలకు బలహీనవర్గాలవారు ప్రభువులైనారు . ఈ విధంగా నూతన స్వతంత్ర రాజ్యాలు ఏర్పడగానే సమాజంలో కొత్త కులాలు పుట్టుకొచ్చాయి. ఆ కొత్త కులాలే రెడ్డి, వెలమ, మల్లులు మొదలైన కులాలు పరిశోధనాత్మకంగా శోధించిన ఈ అపురూపమైన గ్రంథంలో, కాకతీయ వంశ రహస్యాన్ని, ఛేదించడానికి అనితర సాధ్యంగా ఓ ప్రయత్నం జరిగింది.