చరిత్ర
సముద్రగుప్తుడు క్రీ.శ 360 లో దక్షిణ భారత రాజ్యాన్ని విస్తరించే క్రమంలో పిష్టపురంలోని మహేంద్రుడనే రాజును జయించినట్లు జయస్తంభ శాసనంలో వుంది. క్రీ.శ 400 సంవత్సరపు రాగోలు తామ్రశాసనం కళింగరాజ్యాన్ని శక్తివర్మ అనే రాజు పిష్టపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించినట్లు తెలియజేస్తుంది. శ్రీకాకుళం సమీపంలో ఉన్న రాకలువ (నేటి రాగోలు) అనే గ్రామాన్ని కుమారస్వామి అనే బ్రాహ్మణుడికి శక్తివర్మ తన 14 పరిపాలనా సంవత్సరంలో దానంగా ఇచ్చినట్లు, ఈ తామ్రశాసనాన్ని అతని మంత్రి అర్జునదత్తుడు. వేయించునట్లు తెలుస్తుంది.
క్రీ.శ. 481లో అనంతవర్మ పిష్టపురం రాజధానిగా పరిపాలించా. వీరి దాన తామ్రశాసనంలో ఆచంటకు చెందిన ఒక వ్యక్తికి కిందెప్ప అనే గ్రామాన్ని పన్నురహితమాన్యంగా ఇచ్చినట్లు తెలుస్తుంది.
అనంతవర్మ అనంతరం పిష్టపురం మీద ఆధిపత్యం కోసం కళింగరాజులకు, గుంటూరు పాలకులైన శాలంకాయనులకు యుద్ధాలు జరిగాక క్రీ.శ 7 శతాబ్దిలో ఇది బాదామి చాళుక్యుల వశమైంది......
చరిత్ర సముద్రగుప్తుడు క్రీ.శ 360 లో దక్షిణ భారత రాజ్యాన్ని విస్తరించే క్రమంలో పిష్టపురంలోని మహేంద్రుడనే రాజును జయించినట్లు జయస్తంభ శాసనంలో వుంది. క్రీ.శ 400 సంవత్సరపు రాగోలు తామ్రశాసనం కళింగరాజ్యాన్ని శక్తివర్మ అనే రాజు పిష్టపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించినట్లు తెలియజేస్తుంది. శ్రీకాకుళం సమీపంలో ఉన్న రాకలువ (నేటి రాగోలు) అనే గ్రామాన్ని కుమారస్వామి అనే బ్రాహ్మణుడికి శక్తివర్మ తన 14 పరిపాలనా సంవత్సరంలో దానంగా ఇచ్చినట్లు, ఈ తామ్రశాసనాన్ని అతని మంత్రి అర్జునదత్తుడు. వేయించునట్లు తెలుస్తుంది. క్రీ.శ. 481లో అనంతవర్మ పిష్టపురం రాజధానిగా పరిపాలించా. వీరి దాన తామ్రశాసనంలో ఆచంటకు చెందిన ఒక వ్యక్తికి కిందెప్ప అనే గ్రామాన్ని పన్నురహితమాన్యంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. అనంతవర్మ అనంతరం పిష్టపురం మీద ఆధిపత్యం కోసం కళింగరాజులకు, గుంటూరు పాలకులైన శాలంకాయనులకు యుద్ధాలు జరిగాక క్రీ.శ 7 శతాబ్దిలో ఇది బాదామి చాళుక్యుల వశమైంది......© 2017,www.logili.com All Rights Reserved.