ఉత్తరాంధ్రకు ఉత్తర భూములు సారవంతమైనవి గిరులూ తరులూతో సంపన్నమైనవి అచ్చట పుట్టిన చిగురు కొమ్మయిన
చేవ అన్నట్టు యోధులే కాదు, కలం యోధులు కూడా సామాన్యులు కారు. కాలక్షేపం కోసం కాకుండా జీవితాన్ని చిత్రించి ప్రశ్నించి ఆలోచనలు రేపే ఈ కథలు కేవలం పార్వతీపురపు ప్రాంత కథలు మాత్రమే కావు.
ఎల్ల ప్రాంతాల వారిని ఆలోచింపజేసే కథలు గత నూరేళ్ళలో తొలినాటి ఆచంట సాంఖ్యాయన శర్మగారి నుండి నిన్న మొన్నటి కలం పట్టిన చి|| బెలగం గాయత్రి దాకా కథకుల కథలు ఇందులో పొందుపరిచేరు. ఈ పొందిక నేటి సామాజిక అవసరమని భావిస్తూ అభినందిస్తున్నాను.
- కాళీపట్నం రామారావు
ఉత్తరాంధ్రకు ఉత్తర భూములు సారవంతమైనవి గిరులూ తరులూతో సంపన్నమైనవి అచ్చట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ అన్నట్టు యోధులే కాదు, కలం యోధులు కూడా సామాన్యులు కారు. కాలక్షేపం కోసం కాకుండా జీవితాన్ని చిత్రించి ప్రశ్నించి ఆలోచనలు రేపే ఈ కథలు కేవలం పార్వతీపురపు ప్రాంత కథలు మాత్రమే కావు. ఎల్ల ప్రాంతాల వారిని ఆలోచింపజేసే కథలు గత నూరేళ్ళలో తొలినాటి ఆచంట సాంఖ్యాయన శర్మగారి నుండి నిన్న మొన్నటి కలం పట్టిన చి|| బెలగం గాయత్రి దాకా కథకుల కథలు ఇందులో పొందుపరిచేరు. ఈ పొందిక నేటి సామాజిక అవసరమని భావిస్తూ అభినందిస్తున్నాను. - కాళీపట్నం రామారావు© 2017,www.logili.com All Rights Reserved.