ప్రపంచ ప్రసిద్ధి మార్క్సిస్టు మేధావి ఎమిలీ బారన్స్ రాసిన మార్కిజం అంటే ఏమిటి? అనే ఈ పుస్తకాన్ని 1945 సంవత్సరంలో కీ. శే. కామ్రేడ్ ముద్దుకూరి చంద్రశేఖర్ రావు గారు (చంద్రం) తెలుగులోకి అనువదించాడు.
మార్క్సిజం సజీవమైన సామజిక శాస్త్రం. శాస్త్రీయ దృష్టిలో ప్రపంచాన్ని అవగాహనా చేసుకోడానికి మానవ సామజిక చరిత్రను తెలుసుకోవడానికి పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ దోపిడీ స్వభావాన్ని లక్ష్యాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఆధునిక యుగంలో వర్గపోరాటాలను అవగతం చేసుకోవడానికి ఈ పుస్తకం కరదీపిక.
మార్క్సిజం నిరంతరం అబివ్రుద్దిచెందే సామాజికశాస్త్రం. నిర్ధిష్ట పరిస్థితులకు సామజిక సూత్రాలను అన్వయింపు చేసుకోవడానికి ఉపకరించే విశ్లేషణా సాధనం. కార్యాచరణకు మార్గదర్శి పీడన దోపిడీ అంతస్సారాన్ని తెలుసుకోవడానికి ఆయుధం. చైతన్య పూరితమైన ఆలోచనతో ముందుకెళ్ళడానికి ముంజేతి కంకణం. కార్యకర్తలు తప్పక చదవాల్సిన పుస్తకం.
- ఎమిలీ బరన్స్