పరిపాలిస్తున్న ఏ ప్రభుత్వాన్నైనా అది ఓట్లు అడిగినప్పుడు చేసిన వాగ్దానాల ఆధారంగానే అంచనా వేయగలం. ఆ రకంగా అంచనా వేసినట్టయితే ఈ మూడు సంవత్సరాలు మోదీ విఫలమయినట్టే. అంతకంటే దురదృష్టకరమయిన విషయం ఏమిటంటే ముఖ్యమయిన విషయాల పట్ల మోడీ అనుసరిస్తున్న విధానాలు, నిర్ణయాలూ భారతదేశ సమగ్రతకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి.
మోడీ కాశ్మీరు సమస్య పట్ల అనుసరిస్తున్న వైఖరినే ఉదాహరణంగా తీసుకుందాం. హత మూడేళ్ళుగా ఆయా అనుసరిస్తున్న విధానం, ముఖ్యంగా గత ఏడాదిగా ఆయన అనుసరిస్తున్న విధానం అత్యంత వినాశనకరంగా ఉంది. లోయ ఎప్పుడూ అశాంతితో నిండి ఉండాలన్న పాకిస్థాన్ లక్ష్యానికి బలం చేకూర్చేదిగా ఉంది. ఎంతగా గొప్పలు చెప్పుకుంటున్నా టెర్రరిస్తులు లోయలోకి రావడాన్ని ఆపడంలో విఫలమయ్యింది. పూర్తిగా రాజకీయంగా పరిష్కరించాల్సిన సమస్యను అణచివేయడం ద్వారా పరిష్కరించాలనుకుంటున్నది. ఇంకా మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
పరిపాలిస్తున్న ఏ ప్రభుత్వాన్నైనా అది ఓట్లు అడిగినప్పుడు చేసిన వాగ్దానాల ఆధారంగానే అంచనా వేయగలం. ఆ రకంగా అంచనా వేసినట్టయితే ఈ మూడు సంవత్సరాలు మోదీ విఫలమయినట్టే. అంతకంటే దురదృష్టకరమయిన విషయం ఏమిటంటే ముఖ్యమయిన విషయాల పట్ల మోడీ అనుసరిస్తున్న విధానాలు, నిర్ణయాలూ భారతదేశ సమగ్రతకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. మోడీ కాశ్మీరు సమస్య పట్ల అనుసరిస్తున్న వైఖరినే ఉదాహరణంగా తీసుకుందాం. హత మూడేళ్ళుగా ఆయా అనుసరిస్తున్న విధానం, ముఖ్యంగా గత ఏడాదిగా ఆయన అనుసరిస్తున్న విధానం అత్యంత వినాశనకరంగా ఉంది. లోయ ఎప్పుడూ అశాంతితో నిండి ఉండాలన్న పాకిస్థాన్ లక్ష్యానికి బలం చేకూర్చేదిగా ఉంది. ఎంతగా గొప్పలు చెప్పుకుంటున్నా టెర్రరిస్తులు లోయలోకి రావడాన్ని ఆపడంలో విఫలమయ్యింది. పూర్తిగా రాజకీయంగా పరిష్కరించాల్సిన సమస్యను అణచివేయడం ద్వారా పరిష్కరించాలనుకుంటున్నది. ఇంకా మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.