నాకు జీవితంనుంచి పారిపోవాలని లేదు.
దానితో కలిసి ఉండాలనుకుంటున్నాను
ఆ కాల్పనిక అక్షరం మీద
కవిత్వం ద్వారా
అధిక చైతన్యవంతమయ్యే ఆదేచోట..
మేళవించిన ప్రహారాల ద్వారా
ఆ ఆచ్ఛాదిత శక్తి ప్రవాహాన్ని ముందయితే విచలితంచేసి
వైకల్యంగా చేయాలనుకుంటున్నాను
క్రమబద్ధమైన వర్తులంనుండి మరలి
పరాక్రమం కుదురుమీద
ఒక ప్రగతి బిందువు దగ్గర యాంత్రికతా నిరీక్షణలో
మనిషితనంవైపు మరింతగా జరుగుతూ..................................
కేంద్రీకృతమై...? నాకు జీవితంనుంచి పారిపోవాలని లేదు. దానితో కలిసి ఉండాలనుకుంటున్నాను ఆ కాల్పనిక అక్షరం మీద కవిత్వం ద్వారా అధిక చైతన్యవంతమయ్యే ఆదేచోట.. మేళవించిన ప్రహారాల ద్వారా ఆ ఆచ్ఛాదిత శక్తి ప్రవాహాన్ని ముందయితే విచలితంచేసి వైకల్యంగా చేయాలనుకుంటున్నానుక్రమబద్ధమైన వర్తులంనుండి మరలి పరాక్రమం కుదురుమీద ఒక ప్రగతి బిందువు దగ్గర యాంత్రికతా నిరీక్షణలో మనిషితనంవైపు మరింతగా జరుగుతూ..................................© 2017,www.logili.com All Rights Reserved.