ఖేల
అసహాయంగా పైకి చూశాడు శ్రీధర్. "ఈ జన్మకు మేం తిరిగేది లేదు" అని భీష్మించుకొన్నట్లు కనిపించాయి ఫాన్లు. మెడనొప్పి పుట్టింది గాని ఫాన్లలో చలనం కన్పించడం లేదు.
ఆ చూపు మరల్చి ఖాళీ కుర్చీల వైపు కాస్సేపు, ఆ క్లాసులో కూర్చున్న ఒకే ఒక్కడైన తన్ను తనే కాస్సేపు చూసుకొంటూ నిమిషాలు లెక్క పెట్టసాగాడు.
ఆ థియేటర్లోకి అడుగు పెట్టడం శ్రీధర్ కిది మూడోమారు వదిలి పెట్టలేని మంచి సినిమా రావడం, గత్యంతరం లేక థియేటర్ సంగతి బలవంతంగా మరిచిపోయి, ఆఖరిరోజు ఆఖరి షోకు రావడం అలవాటు అన్నట్టు జరిగిపోతోంది. ఈ రోజు వెళ్ళిపోతున్న సినిమా 'భునోమ్.'...........................
ఖేల అసహాయంగా పైకి చూశాడు శ్రీధర్. "ఈ జన్మకు మేం తిరిగేది లేదు" అని భీష్మించుకొన్నట్లు కనిపించాయి ఫాన్లు. మెడనొప్పి పుట్టింది గాని ఫాన్లలో చలనం కన్పించడం లేదు. ఆ చూపు మరల్చి ఖాళీ కుర్చీల వైపు కాస్సేపు, ఆ క్లాసులో కూర్చున్న ఒకే ఒక్కడైన తన్ను తనే కాస్సేపు చూసుకొంటూ నిమిషాలు లెక్క పెట్టసాగాడు. ఆ థియేటర్లోకి అడుగు పెట్టడం శ్రీధర్ కిది మూడోమారు వదిలి పెట్టలేని మంచి సినిమా రావడం, గత్యంతరం లేక థియేటర్ సంగతి బలవంతంగా మరిచిపోయి, ఆఖరిరోజు ఆఖరి షోకు రావడం అలవాటు అన్నట్టు జరిగిపోతోంది. ఈ రోజు వెళ్ళిపోతున్న సినిమా 'భునోమ్.'...........................© 2017,www.logili.com All Rights Reserved.