మాయ
పెళ్ళిచూపుల రోజు :
'రండి రండి...'
'నమస్తే...'
'నమస్తే నమస్తే... అడ్రెస్ కనుక్కోవడం ఇబ్బంది అయిందా?' 'లేదండీ... సులభంగానే తెలుసుకొన్నాము.'
'కూర్చోండి... అమ్మా వరలక్ష్మీ!'
'వస్తున్నా నాన్నా...'
సర్... వీళ్ళిద్దరూ నా స్నేహితులు... ఇతను విశ్వనాథం... రెవెన్యూ డిపార్ట్మెంట్... వీరు పశుపతి... రియల్ ఎస్టేట్... నాకు బంధువులెవరూ లేరని చెప్పాను కదా... వీళ్ళే
నా బంధువులు...'
'మా పరిస్థితి దాదాపు అదేలెండి. నేనూ, మా అమ్మాయి వరలక్ష్మి. ఇద్దరం ఒకరికొకరు. దూరపు బంధువులు ఎక్కడెక్కడో ఉన్నా ఎవరూ లేనట్టే! వరలక్ష్మి... అబ్బాయి ఇతనేనమ్మా... రవిచంద్ర... చెప్పాను కదా! గ్రూప్ వన్ ఆఫీసర్... కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్... కదండీ...'
“ఔనండీ... నన్ను మీరు “అండీ” అనకండి. ఇబ్బందిగా ఉంటుంది.'
పెళ్ళయిన తర్వాత ఎటూ అనను. ఇప్పుడు అననివ్వండి. అమ్మాయి గురించి మీకు అన్నీ చెప్పాను గాని, దైవభక్తి ఎక్కువ అని మాత్రం చెప్పినట్లు లేదు.' 'ఫర్వాలేదులెండి... ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నన్నూ నమ్మమని, పొర్లి దండాలు పెట్టమని అనకపోతే చాలు.'
పెళ్ళయి కాపురానికి వెళ్ళిన మొదటి రోజుల్లో.....
"హారతి కళ్ళకు అద్దుకోండి. ఈ రోజు కృష్ణాష్టమి. నాకు ఇష్టమైన పండగ.' 'నీకు ఇష్టమైన పండగలు నువ్వు చేసుకో వరలక్ష్మీ! నాకు ఈ దేవుళ్ళు, అతీత శక్తులు- ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేవు. హారతులు కళ్ళకు అద్దుకోమని మాత్రం చెప్పకు. ప్రసాదం ఎంతైనా పెట్టు, తీసుకొంటాను. తింటాను. స్వీటే కదా!'................
మాయపెళ్ళిచూపుల రోజు : 'రండి రండి...' 'నమస్తే...' 'నమస్తే నమస్తే... అడ్రెస్ కనుక్కోవడం ఇబ్బంది అయిందా?' 'లేదండీ... సులభంగానే తెలుసుకొన్నాము.' 'కూర్చోండి... అమ్మా వరలక్ష్మీ!' 'వస్తున్నా నాన్నా...' సర్... వీళ్ళిద్దరూ నా స్నేహితులు... ఇతను విశ్వనాథం... రెవెన్యూ డిపార్ట్మెంట్... వీరు పశుపతి... రియల్ ఎస్టేట్... నాకు బంధువులెవరూ లేరని చెప్పాను కదా... వీళ్ళే నా బంధువులు...' 'మా పరిస్థితి దాదాపు అదేలెండి. నేనూ, మా అమ్మాయి వరలక్ష్మి. ఇద్దరం ఒకరికొకరు. దూరపు బంధువులు ఎక్కడెక్కడో ఉన్నా ఎవరూ లేనట్టే! వరలక్ష్మి... అబ్బాయి ఇతనేనమ్మా... రవిచంద్ర... చెప్పాను కదా! గ్రూప్ వన్ ఆఫీసర్... కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్... కదండీ...' “ఔనండీ... నన్ను మీరు “అండీ” అనకండి. ఇబ్బందిగా ఉంటుంది.' పెళ్ళయిన తర్వాత ఎటూ అనను. ఇప్పుడు అననివ్వండి. అమ్మాయి గురించి మీకు అన్నీ చెప్పాను గాని, దైవభక్తి ఎక్కువ అని మాత్రం చెప్పినట్లు లేదు.' 'ఫర్వాలేదులెండి... ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నన్నూ నమ్మమని, పొర్లి దండాలు పెట్టమని అనకపోతే చాలు.' పెళ్ళయి కాపురానికి వెళ్ళిన మొదటి రోజుల్లో..... "హారతి కళ్ళకు అద్దుకోండి. ఈ రోజు కృష్ణాష్టమి. నాకు ఇష్టమైన పండగ.' 'నీకు ఇష్టమైన పండగలు నువ్వు చేసుకో వరలక్ష్మీ! నాకు ఈ దేవుళ్ళు, అతీత శక్తులు- ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేవు. హారతులు కళ్ళకు అద్దుకోమని మాత్రం చెప్పకు. ప్రసాదం ఎంతైనా పెట్టు, తీసుకొంటాను. తింటాను. స్వీటే కదా!'................© 2017,www.logili.com All Rights Reserved.