మహాభాగవతం
వ్యాస జననం
వైష్ణవ క్షేత్రమైన 'నైమిశారణ్యంలో ఒకప్పుడు శౌనకుడు మొదలైన మహామునులు దీర్ఘసత్రమనే యాగాన్ని నిర్వహించారు. ఆ మహాయాగాన్ని దర్శించడానికి *సూతుడు వచ్చాడు.
సూతుడి పేరు ఉగ్రశ్రవసుడు. రోమహర్షణుడి కుమారుడు. ఆ పుణ్యాత్ముడు వినని పురాణం లేదు. చూడని స్థలం లేదు. అర్థం చేసుకోని ధర్మసూక్ష్మం లేదు................
మహాభాగవతం వ్యాస జననం వైష్ణవ క్షేత్రమైన 'నైమిశారణ్యంలో ఒకప్పుడు శౌనకుడు మొదలైన మహామునులు దీర్ఘసత్రమనే యాగాన్ని నిర్వహించారు. ఆ మహాయాగాన్ని దర్శించడానికి *సూతుడు వచ్చాడు. సూతుడి పేరు ఉగ్రశ్రవసుడు. రోమహర్షణుడి కుమారుడు. ఆ పుణ్యాత్ముడు వినని పురాణం లేదు. చూడని స్థలం లేదు. అర్థం చేసుకోని ధర్మసూక్ష్మం లేదు................© 2017,www.logili.com All Rights Reserved.