యాచకుడు
ఆ రోజు ఆదినారాయణగారి జయంతి దినోత్సవం.
బ్రతికున్న రోజుల్లో ఆదినారాయణ ఓ ప్రఖ్యాత సినీకవి.
ఏయేడుకాయేడు ఆయన పుట్టినరోజును ఘనంగా జరపాలని ఆయన అభిమానులు పట్టు బట్టినా దాన్ని సున్నితంగా తిరస్కరించేవాడు.
కానీ ఇప్పుడు కాదనటానికి ఆయన భౌతికంగా ఈ భూమ్మీద లేకపోవటంతో ఆయన అభిమానులకు ఆటోమేటిగ్గా అనుమతి లభించి నట్లయింది.
దాంతో వాళ్లు పెద్ద ఎత్తున ఆయన జయంత్యుత్సవ కార్యక్రమాన్ని జరపాలని నిశ్చయించుకున్నారు.................
యాచకుడు ఆ రోజు ఆదినారాయణగారి జయంతి దినోత్సవం. బ్రతికున్న రోజుల్లో ఆదినారాయణ ఓ ప్రఖ్యాత సినీకవి. ఏయేడుకాయేడు ఆయన పుట్టినరోజును ఘనంగా జరపాలని ఆయన అభిమానులు పట్టు బట్టినా దాన్ని సున్నితంగా తిరస్కరించేవాడు. కానీ ఇప్పుడు కాదనటానికి ఆయన భౌతికంగా ఈ భూమ్మీద లేకపోవటంతో ఆయన అభిమానులకు ఆటోమేటిగ్గా అనుమతి లభించి నట్లయింది. దాంతో వాళ్లు పెద్ద ఎత్తున ఆయన జయంత్యుత్సవ కార్యక్రమాన్ని జరపాలని నిశ్చయించుకున్నారు.................© 2017,www.logili.com All Rights Reserved.