ఫికా
ఈ కథలు 'నా అంతర్ముఖి చేసిన కథాగానం.'
ఈ కథలు నా జీవభాష అయితే దానికి మా కనపర్తి ఉచ్ఛ్వాస నిశ్వాస !!
ఈ కథలు చదువుతుంటే ఫిడేలు, షెహనాయ్, సారంగి, వీణ, తబలా, సన్నాయి, తప్పెట సర్వ వాయిద్యాలు... సప్తస్వరాలుగా వినిపిస్తాయి!
మనసులో తడివున్న మనుషుల కథలివి!!
నా జ్ఞాపకాల మండువాలోని చెదరని గుర్తులను సున్నితత్వంతో, నిజాయితీతో చెప్పే ప్రయత్నం చేశాను. మనసు పెట్టి చదివితే ఇవి పలకని రాగం లేదు. మిమ్మల్ని మీ బాల్యపు స్మృతుల్లోకి లాక్కెల్లి స్పృశిస్తాయి. రండి @80, s& 90sలోకి వేళదాం...
ఈ కథలు చదువుతుంటే చిక్కగా మబ్బుపట్టిన సాయంకాలమో, ఒక చిరకాల మిత్రుని పలకరింపో, దూరమైన ఆత్మీయుల జ్ఞాపకమో, వర్షం కురుస్తుంటే కిటికీలోంచి తాకే తుంపెర స్పర్శలో చాయ్ తాగినట్టుంటది.
ఒక్కో కథ చదువుతుంటే ఆ క్షణాల్లో అప్రయత్నంగానే మీ పాత డైరీలోని పేజీలో, పాత ఉత్తరాల్నో చేతుల్లోకి తీసుకున్నట్టు, పాత పాటల్ని వింటున్నట్టు గంగోడ్డుకు ఉప్కేల పిట్టగూళ్లు కట్టుకొని హాయిగా ఆడుకున్నట్టుంటయి. స్నేహితుడితో ముచ్చటవెట్టినట్టు, మిమ్మల్ని మీ ఊరికి తీసుకెలుతాయి........................
ఫికా ఈ కథలు 'నా అంతర్ముఖి చేసిన కథాగానం.' ఈ కథలు నా జీవభాష అయితే దానికి మా కనపర్తి ఉచ్ఛ్వాస నిశ్వాస !! ఈ కథలు చదువుతుంటే ఫిడేలు, షెహనాయ్, సారంగి, వీణ, తబలా, సన్నాయి, తప్పెట సర్వ వాయిద్యాలు... సప్తస్వరాలుగా వినిపిస్తాయి! మనసులో తడివున్న మనుషుల కథలివి!! నా జ్ఞాపకాల మండువాలోని చెదరని గుర్తులను సున్నితత్వంతో, నిజాయితీతో చెప్పే ప్రయత్నం చేశాను. మనసు పెట్టి చదివితే ఇవి పలకని రాగం లేదు. మిమ్మల్ని మీ బాల్యపు స్మృతుల్లోకి లాక్కెల్లి స్పృశిస్తాయి. రండి @80, s& 90sలోకి వేళదాం... ఈ కథలు చదువుతుంటే చిక్కగా మబ్బుపట్టిన సాయంకాలమో, ఒక చిరకాల మిత్రుని పలకరింపో, దూరమైన ఆత్మీయుల జ్ఞాపకమో, వర్షం కురుస్తుంటే కిటికీలోంచి తాకే తుంపెర స్పర్శలో చాయ్ తాగినట్టుంటది. ఒక్కో కథ చదువుతుంటే ఆ క్షణాల్లో అప్రయత్నంగానే మీ పాత డైరీలోని పేజీలో, పాత ఉత్తరాల్నో చేతుల్లోకి తీసుకున్నట్టు, పాత పాటల్ని వింటున్నట్టు గంగోడ్డుకు ఉప్కేల పిట్టగూళ్లు కట్టుకొని హాయిగా ఆడుకున్నట్టుంటయి. స్నేహితుడితో ముచ్చటవెట్టినట్టు, మిమ్మల్ని మీ ఊరికి తీసుకెలుతాయి........................© 2017,www.logili.com All Rights Reserved.