Kathala Ara

By Dr Anjani (Author)
Rs.100
Rs.100

Kathala Ara
INR
MANIMN5717
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మదినిండిన గది

స్నేహితురాలు గృహప్రవేశం అని పిలిస్తే

వెళ్ళాను, తను ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, కట్టక మునుపు, కట్టేటప్పుడు పడ్డ కష్టాలన్నీ చెప్పి ఇల్లంతా తిప్పి చూపించింది. 'ఇది డ్రాయింగ్ రూమ్, కిటికీలు పెద్దగా డోర్సైజ్ పెట్టించాము, ఫ్రెంచ్ డోర్స్.'

ఇది లివింగ్రూమ్, ఇది హాల్, ఇది పిల్లల గది, ఇది కిచెన్ ఇప్పుడు.. ఓపెన్ కిచెన్ ఫ్యాషన్ కదా అందుకే ఇలా పెట్టాము. ఇంకా పైన రెండు గదులున్నాయి. అందులో ఒకటి గెస్ట్రూమ్, ఇంకొకటి నా గది. అది నాకు 'నచ్చినగది' అంది ఆరతి నా ఫ్రెండ్.

ఔనండీ.. అది కూడ మా ఆవిడ తనకు ఇష్టమయిన రీతిలో కట్టించుకున్నది అదే తనకు అన్ని గదుల్లోకి నచ్చినగది అని వాళ్ళాయన చెప్పాడు.

ఔను.. నాకు నచ్చినగది ఏది. అక్కడే ఉంది. ఇదే నాకు నచ్చినగది!

మదినిండిన గది స్నేహితురాలు గృహప్రవేశం అని పిలిస్తే వెళ్ళాను, తను ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, కట్టక మునుపు, కట్టేటప్పుడు పడ్డ కష్టాలన్నీ చెప్పి ఇల్లంతా తిప్పి చూపించింది. 'ఇది డ్రాయింగ్ రూమ్, కిటికీలు పెద్దగా డోర్సైజ్ పెట్టించాము, ఫ్రెంచ్ డోర్స్.' ఇది లివింగ్రూమ్, ఇది హాల్, ఇది పిల్లల గది, ఇది కిచెన్ ఇప్పుడు.. ఓపెన్ కిచెన్ ఫ్యాషన్ కదా అందుకే ఇలా పెట్టాము. ఇంకా పైన రెండు గదులున్నాయి. అందులో ఒకటి గెస్ట్రూమ్, ఇంకొకటి నా గది. అది నాకు 'నచ్చినగది' అంది ఆరతి నా ఫ్రెండ్. ఔనండీ.. అది కూడ మా ఆవిడ తనకు ఇష్టమయిన రీతిలో కట్టించుకున్నది అదే తనకు అన్ని గదుల్లోకి నచ్చినగది అని వాళ్ళాయన చెప్పాడు. ఔను.. నాకు నచ్చినగది ఏది. అక్కడే ఉంది. ఇదే నాకు నచ్చినగది!

Features

  • : Kathala Ara
  • : Dr Anjani
  • : Sahiti Prachuranalu
  • : MANIMN5717
  • : Paparback
  • : April, 2024
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kathala Ara

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam