ఈ పుస్తకాన్ని గురించి
ఈ పుస్తకం వ్రాస్తూ ఉండగా నాకు నా ఇ మెయిల్ ప్రొవైడర్ అందుబాటులో లేకుండా పోయింది. నేను నా సాప్తాహిక వార్తా లేఖలు దానిద్వారానే పంపేవాడిని. నా బ్లాగ్ నడవటానికి ఆ ఇ మెయిల్ ప్రొవైడర్ అతి ముఖ్యమైన సర్వీస్. నా బ్లాగ్ ఎంత ముఖ్యమో అదికూడా అంత ముఖ్యం నాకు.
నా లిస్టు ధ్వంసం అయింది. అందుకే నా ఇ మెయిల్ ప్రొవైడర్ నాకు అందుబాటులో లేదు, నా చందాదారులకు (నా న్యూస్ లెటర్ లో చేరే కొత్త సభ్యులకు కూడా నా ఆహ్వాన సందేశం అందటం లేదు) నేను సందేశం పంపలేను. అలా ఎందుకు జరుగుతుంది? మీ ఇ మెయిల్ జాబితాలో చేరిన వారి జాబితాచూసి ఓర్చలేని (వ్యాపార ప్రచారానికి, అవతలివారి రహస్యాలు సేకరించటానికి, వారి వ్యవస్థ గల్లంతు చేయటానికి అనేక మందికి పంపే సందేశాలు శ్పాం అంటారు. ఆ సందేశాలు పంపేవారు శ్పామర్స్) వారు ఆ కొత్తగాచేరేవారి జాబితాధ్వంసం చేస్తారు. వారి జాబితాలో చేరని వారికి నేను ఇ మెయిల్స్ పంపుతూ ఉంటాను. అందుకని ఇప్పుడు నన్ను శ్వామర్ అంటున్నారు. శ్పామర్స్ జాబితా ప్రకటించే వెబ్ సైట్ చెబుతున్న సమాచారం ఇది.
వారి దృష్టిలో నేను ఒక శ్పామర్ ను. నిజంగానా? ఎంతమాత్రమూ కాదు. నా జీవితం నాది. వారంవారం వ్యాసాలూ ప్రచురించటమూ, నా పాఠకులతో సంపర్కం ఏర్పరుచుకోవటమూ నా నిత్యజీవితంలో భాగం. ఇప్పుడు అది నాకు దూరమయింది.
నేను ఈ ప్రొవైడర్ను చేరుకొని పదిరోజులు అయింది. ఆ ప్రక్రియమీద...................
ఈ పుస్తకాన్ని గురించి ఈ పుస్తకం వ్రాస్తూ ఉండగా నాకు నా ఇ మెయిల్ ప్రొవైడర్ అందుబాటులో లేకుండా పోయింది. నేను నా సాప్తాహిక వార్తా లేఖలు దానిద్వారానే పంపేవాడిని. నా బ్లాగ్ నడవటానికి ఆ ఇ మెయిల్ ప్రొవైడర్ అతి ముఖ్యమైన సర్వీస్. నా బ్లాగ్ ఎంత ముఖ్యమో అదికూడా అంత ముఖ్యం నాకు. నా లిస్టు ధ్వంసం అయింది. అందుకే నా ఇ మెయిల్ ప్రొవైడర్ నాకు అందుబాటులో లేదు, నా చందాదారులకు (నా న్యూస్ లెటర్ లో చేరే కొత్త సభ్యులకు కూడా నా ఆహ్వాన సందేశం అందటం లేదు) నేను సందేశం పంపలేను. అలా ఎందుకు జరుగుతుంది? మీ ఇ మెయిల్ జాబితాలో చేరిన వారి జాబితాచూసి ఓర్చలేని (వ్యాపార ప్రచారానికి, అవతలివారి రహస్యాలు సేకరించటానికి, వారి వ్యవస్థ గల్లంతు చేయటానికి అనేక మందికి పంపే సందేశాలు శ్పాం అంటారు. ఆ సందేశాలు పంపేవారు శ్పామర్స్) వారు ఆ కొత్తగాచేరేవారి జాబితాధ్వంసం చేస్తారు. వారి జాబితాలో చేరని వారికి నేను ఇ మెయిల్స్ పంపుతూ ఉంటాను. అందుకని ఇప్పుడు నన్ను శ్వామర్ అంటున్నారు. శ్పామర్స్ జాబితా ప్రకటించే వెబ్ సైట్ చెబుతున్న సమాచారం ఇది. వారి దృష్టిలో నేను ఒక శ్పామర్ ను. నిజంగానా? ఎంతమాత్రమూ కాదు. నా జీవితం నాది. వారంవారం వ్యాసాలూ ప్రచురించటమూ, నా పాఠకులతో సంపర్కం ఏర్పరుచుకోవటమూ నా నిత్యజీవితంలో భాగం. ఇప్పుడు అది నాకు దూరమయింది. నేను ఈ ప్రొవైడర్ను చేరుకొని పదిరోజులు అయింది. ఆ ప్రక్రియమీద...................© 2017,www.logili.com All Rights Reserved.