యోగులను వెతుకుతూ నేను తూర్పు దిశగా పయనించాను... ఈ అన్వేషణలో నేను భారతదేశ పవిత్ర నదీ తీరాలవెంట సంచరించాను. దేశమంతా చుట్టు తిరిగాను. భారతందేశం నన్ను తన అక్కున చేరుకున్నది..."
ఇరవయ్యవశతాబ్దంలో తూర్పు దేశాల ఆధ్యాత్మిక సంప్రదాయాలను పరిశోధించిన మహామహులలో పాల్ ఒకరు. పత్రికా విలేకరిగా ఆయన నిష్పాక్షితమైన విమర్శకూ, లౌకిక జ్ఞానానికీ విలువనిచ్చే వ్యక్తి. ఈసుగుణాలు సంపన్నమైన అంతరంగ జీవితంతో కలిసి ఆయనను ప్రాచ్య ఆధ్యాత్మికతలో అత్యద్భుత రచయితగా మలిచాయి.
- గర్నెపూడి రాధాకృష్ణ మూర్తి