ఈ విశ్వం భగవంతుని దస్తూరి. అది తనకు తానే అన్నీ ఆయత్తం చేసుకోగలదు. మీ పరిస్థితులలో లేమిని తొలగించడానికి విశ్వం పధకం సంసిద్ధం చేస్తుంది. అదే దివ్య పరిహార న్యాయం. ఈ న్యాయాన్ని నిర్జీవం చేయగల శక్తి ఒక్కటే - మీకు ఈ న్యాయం మీది కంటే లేమి పైన ఎక్కువ నమ్మిక.
"దివ్య పరిహార న్యాయం" నించి.
ఈ పుస్తకం బహిక సంపదకు దారి చూపే ఆధ్యాత్మిక సూత్రాలకు మార్గదర్శి. 'అద్భుతాలలో శిక్షణ' నా అవగాహనే ఈ సూత్రాలకు ఆధారం; కేవలం సిద్ధాంతం మన జీవితాలను మార్చలేదు. సిద్ధాంతంతో చలించిన మానసిక పరివర్తన అతి క్లిష్ట సమయాలలో కూడా అద్భుతమైన సహాయకారులు అవుతాయి.
ఈ పుస్తక ప్రయోజనం. భ్రమలూ, భ్రాంతులూ - భౌతిక ప్రపంచంలో ఎంత గాఢ౦గా వేళ్ళూనుకుని ఉన్నా సరే - నిజమైన ప్రేమ ముందు నిలువలేవనే అవగాహన కలగటమే ప్రధానం!
- గర్నెపూడి రాధాకృష్ణమూర్తి
ఈ విశ్వం భగవంతుని దస్తూరి. అది తనకు తానే అన్నీ ఆయత్తం చేసుకోగలదు. మీ పరిస్థితులలో లేమిని తొలగించడానికి విశ్వం పధకం సంసిద్ధం చేస్తుంది. అదే దివ్య పరిహార న్యాయం. ఈ న్యాయాన్ని నిర్జీవం చేయగల శక్తి ఒక్కటే - మీకు ఈ న్యాయం మీది కంటే లేమి పైన ఎక్కువ నమ్మిక. "దివ్య పరిహార న్యాయం" నించి. ఈ పుస్తకం బహిక సంపదకు దారి చూపే ఆధ్యాత్మిక సూత్రాలకు మార్గదర్శి. 'అద్భుతాలలో శిక్షణ' నా అవగాహనే ఈ సూత్రాలకు ఆధారం; కేవలం సిద్ధాంతం మన జీవితాలను మార్చలేదు. సిద్ధాంతంతో చలించిన మానసిక పరివర్తన అతి క్లిష్ట సమయాలలో కూడా అద్భుతమైన సహాయకారులు అవుతాయి. ఈ పుస్తక ప్రయోజనం. భ్రమలూ, భ్రాంతులూ - భౌతిక ప్రపంచంలో ఎంత గాఢ౦గా వేళ్ళూనుకుని ఉన్నా సరే - నిజమైన ప్రేమ ముందు నిలువలేవనే అవగాహన కలగటమే ప్రధానం! - గర్నెపూడి రాధాకృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.