Rudra Rudhiram

By Krishnam K Nuvushetty (Author)
Rs.225
Rs.225

Rudra Rudhiram
INR
MANIMN5855
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

రుద్రా! రుద్రా!... ఎక్కడికి వెళ్ళావు?"

చుట్టూ కటిక చీకటి.

ఎదురుగా భయపెడుతున్న రాకాసిలా పెద్ద మర్రి.

"రుద్రా! నిన్నే పిలిచేది.

ఎక్కడ ఉన్నావ్?"

ఆ చీకటిలో తన చేతిలో ఉన్న లాంతరును కొద్దిగా పైకెత్తి చూస్తే కొద్ది దూరంలో ఉన్న నాంజేడు పొదల దగ్గర ఎవరిదో ఆకారం కనిపించింది పొన్నంగికి.

కింద ఉన్న ఎండుటాకులని తొక్కుకుంటూ అటువైపుగా నడుచుకుంటూ ముందుకి వెళ్లింది తను.

ఆ పొదల దగ్గర మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని కూర్చుని ఉన్నాడు తను వెదుకుతున్న రుద్ర తను.

దగ్గరకి వెళ్ళి అడిగింది "రుద్రా!... ఏమైంది? ఇక్కడెందుకు కూర్చున్నావు?" నిదానంగా తన తల పైకి ఎత్తి రెండు చేతులు తీసి లాంతరు ముందు చాపాడు.

ఆ చేతులు చూసి ఒక్కసారి ఉలిక్కిపడింది పొన్నంగి.

తన రెండు చేతులూ రక్తంతో తడిచి కనిపిస్తున్నాయి ఎర్రగా.......................

రుద్రా! రుద్రా!... ఎక్కడికి వెళ్ళావు?" చుట్టూ కటిక చీకటి. ఎదురుగా భయపెడుతున్న రాకాసిలా పెద్ద మర్రి. "రుద్రా! నిన్నే పిలిచేది. ఎక్కడ ఉన్నావ్?" ఆ చీకటిలో తన చేతిలో ఉన్న లాంతరును కొద్దిగా పైకెత్తి చూస్తే కొద్ది దూరంలో ఉన్న నాంజేడు పొదల దగ్గర ఎవరిదో ఆకారం కనిపించింది పొన్నంగికి. కింద ఉన్న ఎండుటాకులని తొక్కుకుంటూ అటువైపుగా నడుచుకుంటూ ముందుకి వెళ్లింది తను. ఆ పొదల దగ్గర మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని కూర్చుని ఉన్నాడు తను వెదుకుతున్న రుద్ర తను. దగ్గరకి వెళ్ళి అడిగింది "రుద్రా!... ఏమైంది? ఇక్కడెందుకు కూర్చున్నావు?" నిదానంగా తన తల పైకి ఎత్తి రెండు చేతులు తీసి లాంతరు ముందు చాపాడు. ఆ చేతులు చూసి ఒక్కసారి ఉలిక్కిపడింది పొన్నంగి. తన రెండు చేతులూ రక్తంతో తడిచి కనిపిస్తున్నాయి ఎర్రగా.......................

Features

  • : Rudra Rudhiram
  • : Krishnam K Nuvushetty
  • : Anvikshiki Publishers
  • : MANIMN5855
  • : paparback
  • : 2024
  • : 191
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rudra Rudhiram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam