అమెరికా అన్న పదాన్ని సాధారణ అర్థం లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వర్తించేలా మనం వాడతాం; ఆ దేశపు పౌరుల్ని అమెరికన్లు అంటాం. కానీ ఆ పదానికి అంతకన్నా విస్తృతమైన అర్థం ఉంది. వాస్తవానికి ఆ భూభాగంలో రెండు ఖండాలున్నాయి: ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. మళ్లా ఒక్కో ఖండంలోనూ చిన్నవీ పెద్ద వీ ముప్ఫై ఐదు దేశాలున్నాయి. ఖచ్చితంగా చెప్పా లంటే ఆ దేశాలన్నిట్లోనూ నివసించే వాళ్లంతా అమెరికన్లే. మనం ఏషియన్లు, ఆఫ్రికన్లు, యూరోపియన్లు అనడం లేదూ? అలా అన్నమాట.
ప్రపంచపటం చూసినట్టయితే ఆ రెండు ఖండాలనూ కలుపుతూ ఓ సన్న పాటి నడుమభాగం మనకు కనిపిస్తుంది. పైన స్థూలకాయుడిలా ఉండే ఉత్తర అమెరికా, దిగువున అంతే స్థూలంగా కనిపించే దక్షిణ అమెరికాలను కలుపుతూ సన్నపాటి పేలికలా కనిపించే ఆ భూ భాగాన్ని సెంట్రల్ అమెరికా అని వ్యవహ రిస్తూ ఉంటారు. సాంకేతికంగా చూస్తే............
అమెరికా అన్న పదాన్ని సాధారణ అర్థం లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వర్తించేలా మనం వాడతాం; ఆ దేశపు పౌరుల్ని అమెరికన్లు అంటాం. కానీ ఆ పదానికి అంతకన్నా విస్తృతమైన అర్థం ఉంది. వాస్తవానికి ఆ భూభాగంలో రెండు ఖండాలున్నాయి: ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. మళ్లా ఒక్కో ఖండంలోనూ చిన్నవీ పెద్ద వీ ముప్ఫై ఐదు దేశాలున్నాయి. ఖచ్చితంగా చెప్పా లంటే ఆ దేశాలన్నిట్లోనూ నివసించే వాళ్లంతా అమెరికన్లే. మనం ఏషియన్లు, ఆఫ్రికన్లు, యూరోపియన్లు అనడం లేదూ? అలా అన్నమాట. ప్రపంచపటం చూసినట్టయితే ఆ రెండు ఖండాలనూ కలుపుతూ ఓ సన్న పాటి నడుమభాగం మనకు కనిపిస్తుంది. పైన స్థూలకాయుడిలా ఉండే ఉత్తర అమెరికా, దిగువున అంతే స్థూలంగా కనిపించే దక్షిణ అమెరికాలను కలుపుతూ సన్నపాటి పేలికలా కనిపించే ఆ భూ భాగాన్ని సెంట్రల్ అమెరికా అని వ్యవహ రిస్తూ ఉంటారు. సాంకేతికంగా చూస్తే............© 2017,www.logili.com All Rights Reserved.