మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి
మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవద్దని జెన్ బోధిస్తుంది
"మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి" అని జెంగో లేదా జెన్ చెబుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, "భ్రమలు కలిగి ఉండకండి" అని
భ్రమలు ఊహల యొక్క ఎన్ని కల్పనలనైనా అందిస్తాయని మీరు అనుకోవచ్చు.
కానీ జెన్లో, మాయ అనే భావన చాలా లోతైన, విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది.
మీ మనసులో ఏదైతే ఉందో, అది మీ హృదయాన్ని అంటిపెట్టుకుని ఉండడం, నిర్బంధించడం-ఇవన్నీ భ్రమలు.
ఇదిగో అదిగో అనే స్వార్థపూరిత కోరికలు, మనం వదులుకో కూడదనుకునే అనుబంధాలు-ఇవి కూడా భ్రమలే.
ఇతరుల పట్ల అసూయ, ఆత్మన్యూనతా భావాలు-ఇవి కూడా భ్రమలే...............
మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవద్దని జెన్ బోధిస్తుంది "మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి" అని జెంగో లేదా జెన్ చెబుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, "భ్రమలు కలిగి ఉండకండి" అని భ్రమలు ఊహల యొక్క ఎన్ని కల్పనలనైనా అందిస్తాయని మీరు అనుకోవచ్చు. కానీ జెన్లో, మాయ అనే భావన చాలా లోతైన, విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. మీ మనసులో ఏదైతే ఉందో, అది మీ హృదయాన్ని అంటిపెట్టుకుని ఉండడం, నిర్బంధించడం-ఇవన్నీ భ్రమలు. ఇదిగో అదిగో అనే స్వార్థపూరిత కోరికలు, మనం వదులుకో కూడదనుకునే అనుబంధాలు-ఇవి కూడా భ్రమలే. ఇతరుల పట్ల అసూయ, ఆత్మన్యూనతా భావాలు-ఇవి కూడా భ్రమలే...............© 2017,www.logili.com All Rights Reserved.