అరుణ
గాలి ఆడదు; కుర్చీ యే వేపు జరుపుకున్నా పూపిరాట్టం లేదు. చొక్కాలోంచి కుర్చీ కాన్వాస్ తడిసింది. గోడలు చెమరుస్తున్నట్టు తోస్తు న్నాయి. చదువుకుందామంటే దీపం చుట్టూ పురుగులు. అదీగాక సినిమా చూసిం తరువాత, కళ్ళు నెప్పులు. ఇంక అనుభవాలు తగ్గించుకోమని మధ్య వయసు యిస్తున్న సిగ్నలా?
పుస్తకం తీశాను గాని, సినీమాలో, సైగల్ "దుఖకే" అని పాడుతో మధ్యలో నవ్విన నవ్వులోని విషాదం (bitterness) మనసుని బాధిస్తోంది. “ఏక్ స్వప్నకా దుఖకే!”
"మిస్టర్ సయ్యద్ లుక్ట్ ఎబ్రల్జీ వైల్డ్" (Mr. Syed looked abruptly wild) అని నేను చదువుతున్న పుస్తకంలోని వాక్యం నా వెనక నించి ఎవరో చదివారు. గుండె ఆగింది. ఆ కంఠం యెవరిది? రెండేళ్ళ మరుపుల కిందనించి ఎన్నో ప్రాణాల్ని పీల్చిన సంఘటనలు జ్ఞాపకం వొచ్చాయి. తల యెత్తబోయినాను, వెనక్కి సంతోషంతో. నా చంపల్ని రెండు పెద్ద చేతులు పట్టుకుని తిరగనీలేదు. గాజులు అరవై రకరకాల గాజులు,..............................
అరుణ గాలి ఆడదు; కుర్చీ యే వేపు జరుపుకున్నా పూపిరాట్టం లేదు. చొక్కాలోంచి కుర్చీ కాన్వాస్ తడిసింది. గోడలు చెమరుస్తున్నట్టు తోస్తు న్నాయి. చదువుకుందామంటే దీపం చుట్టూ పురుగులు. అదీగాక సినిమా చూసిం తరువాత, కళ్ళు నెప్పులు. ఇంక అనుభవాలు తగ్గించుకోమని మధ్య వయసు యిస్తున్న సిగ్నలా? పుస్తకం తీశాను గాని, సినీమాలో, సైగల్ "దుఖకే" అని పాడుతో మధ్యలో నవ్విన నవ్వులోని విషాదం (bitterness) మనసుని బాధిస్తోంది. “ఏక్ స్వప్నకా దుఖకే!” "మిస్టర్ సయ్యద్ లుక్ట్ ఎబ్రల్జీ వైల్డ్" (Mr. Syed looked abruptly wild) అని నేను చదువుతున్న పుస్తకంలోని వాక్యం నా వెనక నించి ఎవరో చదివారు. గుండె ఆగింది. ఆ కంఠం యెవరిది? రెండేళ్ళ మరుపుల కిందనించి ఎన్నో ప్రాణాల్ని పీల్చిన సంఘటనలు జ్ఞాపకం వొచ్చాయి. తల యెత్తబోయినాను, వెనక్కి సంతోషంతో. నా చంపల్ని రెండు పెద్ద చేతులు పట్టుకుని తిరగనీలేదు. గాజులు అరవై రకరకాల గాజులు,..............................© 2017,www.logili.com All Rights Reserved.