జీవితాదర్శం
సింహాసనాల మీద కూచుని చూస్తున్నారు బిలియర్డ్సు ఆట, వాళ్ల ముగ్గురూ నరసింహారావు అమెరికన్ పత్రిక తిరగేస్తో ఒక బీచిపటం దగ్గర ఆగిపోయినాడు. నీల సముద్రం, పైన రెండు మూడు మబ్బులూ, ముందు తెల్లని ఇసికా, ఆ ఇసిక మీదా, అలల్లోనూ వొంటిలో చాలా భాగం కనపడుతో, ఆడవాళ్ళూ, రెండు మూడు కుక్కలూ, ఇద్దరు మొగు వాళ్ళూ, పిల్లలూ ఎండలో మెరిసే నురుగులో దూకుతున్నారు. కొందరు గొడుగుల కింద తలలుపెట్టి పడుకున్నారు.
"మన దేశంలో ఇట్లాంటి బీచి ఎక్కడా వుండదేం?”
“అట్లాంటి బీచి అంటే, అట్లా బట్టలులేని ఆడవాళ్ళు ఆడుకునే బీచి అనా నీ సందేహం?” అన్నాడు లక్ష్మణసింగ్.
“కాదోయ్, అసలు ఆ ఇసికా, ఆ శుభ్రం....” "ఏం, మద్రాసు లేదూ?”
"మద్రాసా? ఈ అందం ఎక్కడ వుంది?"
"లేకేం? నీ కళ్ళల్లో ఆ అందమంతా ఆ మనుషులవల్ల కలిగినట్టుంది. మనుష్యులు వున్నారు కాని బట్టలు లేకండా కనబడరు" అన్నాడు వెంకయ్య నాయుడు.........................
జీవితాదర్శం సింహాసనాల మీద కూచుని చూస్తున్నారు బిలియర్డ్సు ఆట, వాళ్ల ముగ్గురూ నరసింహారావు అమెరికన్ పత్రిక తిరగేస్తో ఒక బీచిపటం దగ్గర ఆగిపోయినాడు. నీల సముద్రం, పైన రెండు మూడు మబ్బులూ, ముందు తెల్లని ఇసికా, ఆ ఇసిక మీదా, అలల్లోనూ వొంటిలో చాలా భాగం కనపడుతో, ఆడవాళ్ళూ, రెండు మూడు కుక్కలూ, ఇద్దరు మొగు వాళ్ళూ, పిల్లలూ ఎండలో మెరిసే నురుగులో దూకుతున్నారు. కొందరు గొడుగుల కింద తలలుపెట్టి పడుకున్నారు. "మన దేశంలో ఇట్లాంటి బీచి ఎక్కడా వుండదేం?” “అట్లాంటి బీచి అంటే, అట్లా బట్టలులేని ఆడవాళ్ళు ఆడుకునే బీచి అనా నీ సందేహం?” అన్నాడు లక్ష్మణసింగ్. “కాదోయ్, అసలు ఆ ఇసికా, ఆ శుభ్రం....” "ఏం, మద్రాసు లేదూ?” "మద్రాసా? ఈ అందం ఎక్కడ వుంది?" "లేకేం? నీ కళ్ళల్లో ఆ అందమంతా ఆ మనుషులవల్ల కలిగినట్టుంది. మనుష్యులు వున్నారు కాని బట్టలు లేకండా కనబడరు" అన్నాడు వెంకయ్య నాయుడు.........................© 2017,www.logili.com All Rights Reserved.