కర్ణుడు సామన్యంగా జీవించిన అసామాన్యుడు, మాన్యుడు. మహనీయుడు, మహాయోగి. జన్మించింది మొదలు చివరివరకు మృత్యువు నీడలో నడుస్తూ, మృత్యువంటే భయం లేకుండా జీవిస్తూ, మృత్యువునే భయపెడుతూ, మృత్యువును జయించినవాడు......మృత్యుంజయుడు.
తనను వెన్నంటి వస్తున్న మృత్యువు నీడను చూచి కర్ణుడు ఏనాడూ భయపడలేదు. జీవితానికి ముందు, వెనుక మృత్యువు కాపలా అని తెలిసిన ధిశాలి. తాత్వికుడు కర్ణుడు. మృత్యువే తన సత్య సంధతకు భయపడి పారిపోయింది. అలాంటి కర్ణుడు గురించి వివరించునదే ఈ "కర్ణ మహా భారతం".
-శ్రీ శార్వరి.
కర్ణుడు సామన్యంగా జీవించిన అసామాన్యుడు, మాన్యుడు. మహనీయుడు, మహాయోగి. జన్మించింది మొదలు చివరివరకు మృత్యువు నీడలో నడుస్తూ, మృత్యువంటే భయం లేకుండా జీవిస్తూ, మృత్యువునే భయపెడుతూ, మృత్యువును జయించినవాడు......మృత్యుంజయుడు. తనను వెన్నంటి వస్తున్న మృత్యువు నీడను చూచి కర్ణుడు ఏనాడూ భయపడలేదు. జీవితానికి ముందు, వెనుక మృత్యువు కాపలా అని తెలిసిన ధిశాలి. తాత్వికుడు కర్ణుడు. మృత్యువే తన సత్య సంధతకు భయపడి పారిపోయింది. అలాంటి కర్ణుడు గురించి వివరించునదే ఈ "కర్ణ మహా భారతం". -శ్రీ శార్వరి.© 2017,www.logili.com All Rights Reserved.