జీవితంలో ఏది సాధించాలన్న మనకు యోగ్యత కావాలి. ఆ యోగ్యతను ప్రసాదించేది యోగము. యోగము అన్న శబ్దం నుంచే యోగ్యత అనే శబ్దం పుట్టింది. యోగ్యత అంటే ఎవరైతే యోగము చేసారో..... వారి స్థితి. యోగము ద్వారా తన యోగ్యతను మేలుకోలిపినవాడే యోగ్య వ్యక్తి.
జీవితంలో మనం ఏ మాత్రం అభివృద్దిని పొందాలన్నా.........ఏ రంగంలోనైన ప్రగతిని సాధించాలన్నా యోగ్యత అవసరం. ఆ యోగ్యత అనేది యే అనుశాసనం తో మనకు ప్రాప్తిస్తుందో దానినే యోగము అంటారు.
జీవితంలో దుఃఖాన్ని దూరం చేసుకోవాలనుకునేవాడు, జిజ్ఞాసువు, జ్ఞాని వీరందరూ పయనించే ఏకైక మార్గమే యోగము. వీరందరి ఏకైక లక్ష్యమే యోగము.
-శ్రీ శ్రీ రవి శంకర్.
జీవితంలో ఏది సాధించాలన్న మనకు యోగ్యత కావాలి. ఆ యోగ్యతను ప్రసాదించేది యోగము. యోగము అన్న శబ్దం నుంచే యోగ్యత అనే శబ్దం పుట్టింది. యోగ్యత అంటే ఎవరైతే యోగము చేసారో..... వారి స్థితి. యోగము ద్వారా తన యోగ్యతను మేలుకోలిపినవాడే యోగ్య వ్యక్తి. జీవితంలో మనం ఏ మాత్రం అభివృద్దిని పొందాలన్నా.........ఏ రంగంలోనైన ప్రగతిని సాధించాలన్నా యోగ్యత అవసరం. ఆ యోగ్యత అనేది యే అనుశాసనం తో మనకు ప్రాప్తిస్తుందో దానినే యోగము అంటారు. జీవితంలో దుఃఖాన్ని దూరం చేసుకోవాలనుకునేవాడు, జిజ్ఞాసువు, జ్ఞాని వీరందరూ పయనించే ఏకైక మార్గమే యోగము. వీరందరి ఏకైక లక్ష్యమే యోగము. -శ్రీ శ్రీ రవి శంకర్.© 2017,www.logili.com All Rights Reserved.