మొత్తం పది కథలూ.. ఒక్కో జీవిత శకులం! బాల్యం పోయిన పిల్లలు, బతుకులు పోయిన రైతులు, బతుకులొక పరుగుపందేలయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగజీవులు, స్వల్పకాలంలో అధికధనార్జన రంగాలైన రియలెస్టేట్ జూదంలో ఓడిన హరిశ్చ౦ద్రులు.. 'మోహినీమోహనం' కథ చదువుతుంటే, రియలెస్టేట్ వెనకగల మోసం, కుట్ర భయం కలిగిస్తాయి. చిన్న పాటి పట్టణాలకు పాకిన యీ వ్యాపారం.. మరోవైపు రౌడీయిజాన్ని, కిరాయిహంతకుల్నీ పెంచుతుంది. ఈ కథలో రామకృష్ణను తలచుకుంటే మనసు నీరవుతుంది. పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదని, తిరిగి రమ్మని రామకృష్ణభార్య పత్రికాప్రకటన, పాఠకుని వికలమైన మనసుని ఊరడిస్తుంది.
- కల్లోలిత
మొత్తం పది కథలూ.. ఒక్కో జీవిత శకులం! బాల్యం పోయిన పిల్లలు, బతుకులు పోయిన రైతులు, బతుకులొక పరుగుపందేలయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగజీవులు, స్వల్పకాలంలో అధికధనార్జన రంగాలైన రియలెస్టేట్ జూదంలో ఓడిన హరిశ్చ౦ద్రులు.. 'మోహినీమోహనం' కథ చదువుతుంటే, రియలెస్టేట్ వెనకగల మోసం, కుట్ర భయం కలిగిస్తాయి. చిన్న పాటి పట్టణాలకు పాకిన యీ వ్యాపారం.. మరోవైపు రౌడీయిజాన్ని, కిరాయిహంతకుల్నీ పెంచుతుంది. ఈ కథలో రామకృష్ణను తలచుకుంటే మనసు నీరవుతుంది. పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదని, తిరిగి రమ్మని రామకృష్ణభార్య పత్రికాప్రకటన, పాఠకుని వికలమైన మనసుని ఊరడిస్తుంది. - కల్లోలిత
© 2017,www.logili.com All Rights Reserved.