తెలుగు కథకులలో ఎక్కువమంది మధ్య తరగతికి చెందినవారే అయినప్పటికీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. అందువల్ల పంట పండితే పండగ పండకపోతే ఎండగా లాగా పైరు జీవనం సాగించే రైతులను గురించి వచ్చిన కథలు కూడా తక్కువేనని చెప్పాలి.
రాయలసీమ స్థితిగతులపై ఒక థిసిస్ రాయాడానికి కావలసినంత సరంజామాను శాంతి నారాయణ ఈ కథల్లో పొండుపరిచాడనడం సత్య సమ్మతంగా ఉంటుంది. సవ్యసాచిలా ఈయన సామజిక శాస్త్రజ్ఞులకు పరిశిలనకు పని కల్పించాడు.
-ప్రకాశకులు.
తెలుగు కథకులలో ఎక్కువమంది మధ్య తరగతికి చెందినవారే అయినప్పటికీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. అందువల్ల పంట పండితే పండగ పండకపోతే ఎండగా లాగా పైరు జీవనం సాగించే రైతులను గురించి వచ్చిన కథలు కూడా తక్కువేనని చెప్పాలి. రాయలసీమ స్థితిగతులపై ఒక థిసిస్ రాయాడానికి కావలసినంత సరంజామాను శాంతి నారాయణ ఈ కథల్లో పొండుపరిచాడనడం సత్య సమ్మతంగా ఉంటుంది. సవ్యసాచిలా ఈయన సామజిక శాస్త్రజ్ఞులకు పరిశిలనకు పని కల్పించాడు. -ప్రకాశకులు.
© 2017,www.logili.com All Rights Reserved.