భారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటి నుండి నేటి దాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో 'మాళవికాగ్ని మిత్రం', ' విక్రమోర్వశీయం', 'అభిజ్ఞాన శాకుంతలం' దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించడానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలా రూపంలోకి తీసుకురావాలని 'అనల్ప' సంకల్పించింది. ఫలితమే మహా పసందైన రసరమ్య ప్రేమగాథ 'మాళవికాగ్ని మిత్రం' సంస్కృత, తెలుగు పండితులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలం నుంచి 'మాళవిక' గా ఇలా రూపుదిద్దుకుంది.
భారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటి నుండి నేటి దాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో 'మాళవికాగ్ని మిత్రం', ' విక్రమోర్వశీయం', 'అభిజ్ఞాన శాకుంతలం' దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించడానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలా రూపంలోకి తీసుకురావాలని 'అనల్ప' సంకల్పించింది. ఫలితమే మహా పసందైన రసరమ్య ప్రేమగాథ 'మాళవికాగ్ని మిత్రం' సంస్కృత, తెలుగు పండితులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలం నుంచి 'మాళవిక' గా ఇలా రూపుదిద్దుకుంది.© 2017,www.logili.com All Rights Reserved.