మైత్రీవనం
పోట్లాడుకొని స్నేహాన్ని వదులుకోవడం చాలా సులభం. స్నేహాన్ని హద్దులు మీరకుండా కాపాడుకుంటూ రావడం కత్తిమీద సాము.
* * *
సెల్ఫోన్ మోగగానే అది హారికదే అని గమనించింది నీరజ. హారిక ఫోన్కు వచ్చే రింగ్టన్ ప్రత్యేకంగా కేటాయించుకుంది నీరజ. నీరజ ఫోన్కు హారిక కూడా అలాగే స్పెషల్ రింగ్టన్ పెట్టుకుంది. అది వారి ప్రత్యేక కోడ్. అందుకే ఫోన్ ఎత్తకుండానే గబగబా రెడీ అయి సైకిల్ తీసుకొని హారిక ఇంటికి బయల్దేరింది. సైకిల్ను హారిక ఇంటి పోర్టికో గోడ పక్కన ఒరిగించి లాక్ చేసి ఇంట్లోకి నడిచింది. అప్పటికి ఇంకా హారిక బాత్రూంలోనే వున్నట్టుంది. అది బాత్రూంలోకి వెళ్తూ తనకు రింగ్ ఇవ్వడం చాలాసార్లు గమనించింది.
“చూడు ఆంటీ! నాకు రింగ్ ఇచ్చింది. అదేమో బాత్రూంలో చొచ్చింది. కాలేజికి టైమ్ అయిపోతోంది" అంటూ హారిక తల్లి లీలావతిని పలకరించింది నీరజ.
నవ్వుతూ "అది అంతేలేవే!" అంటూ నూడిల్స్ వేడివేడిగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్పై ఉంచింది లీలావతి.
"అది నీ!" అంది నీరజ.
" అది వచ్చి నిన్ను కూడా పద పద అని తినకుండానే బయల్దేర తీస్తుంది. నవ్వన్నా తినవే!" అంది లీలావతి.............
మైత్రీవనం పోట్లాడుకొని స్నేహాన్ని వదులుకోవడం చాలా సులభం. స్నేహాన్ని హద్దులు మీరకుండా కాపాడుకుంటూ రావడం కత్తిమీద సాము. * * * సెల్ఫోన్ మోగగానే అది హారికదే అని గమనించింది నీరజ. హారిక ఫోన్కు వచ్చే రింగ్టన్ ప్రత్యేకంగా కేటాయించుకుంది నీరజ. నీరజ ఫోన్కు హారిక కూడా అలాగే స్పెషల్ రింగ్టన్ పెట్టుకుంది. అది వారి ప్రత్యేక కోడ్. అందుకే ఫోన్ ఎత్తకుండానే గబగబా రెడీ అయి సైకిల్ తీసుకొని హారిక ఇంటికి బయల్దేరింది. సైకిల్ను హారిక ఇంటి పోర్టికో గోడ పక్కన ఒరిగించి లాక్ చేసి ఇంట్లోకి నడిచింది. అప్పటికి ఇంకా హారిక బాత్రూంలోనే వున్నట్టుంది. అది బాత్రూంలోకి వెళ్తూ తనకు రింగ్ ఇవ్వడం చాలాసార్లు గమనించింది. “చూడు ఆంటీ! నాకు రింగ్ ఇచ్చింది. అదేమో బాత్రూంలో చొచ్చింది. కాలేజికి టైమ్ అయిపోతోంది" అంటూ హారిక తల్లి లీలావతిని పలకరించింది నీరజ. నవ్వుతూ "అది అంతేలేవే!" అంటూ నూడిల్స్ వేడివేడిగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్పై ఉంచింది లీలావతి. "అది నీ!" అంది నీరజ. " అది వచ్చి నిన్ను కూడా పద పద అని తినకుండానే బయల్దేర తీస్తుంది. నవ్వన్నా తినవే!" అంది లీలావతి.............© 2017,www.logili.com All Rights Reserved.