Naramedhaluu Niyogaluu

By B Vijayabharathi (Author)
Rs.250
Rs.250

Naramedhaluu Niyogaluu
INR
MANIMN0795
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                          మహాభారతంలోని సర్పయాగము, రాక్షసమేధము, ఖాండవ దహనము, శత్రువులను మూక ఉమ్మడిగా హతమార్చిన సంఘటనలుగా గుర్తించవచ్చునని ఈ పరిశీలన చెబుతున్నది. పురోహిత వ్యవస్థ , పురుషస్వామ్యము రాజకీయ హత్యలు, నియోగ పద్ధతులు కింది వర్గాలను స్త్రీలనూ అణచిపెట్టి ఉంటె ధర్మసూక్ష్మాలుగా రూపొందటాన్ని ఇక్కడ గమనించవచ్చు.

                               పురాణాలలోని కథలను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా నమ్మేవారు. వాటిలోని అంతరార్ధాలను గ్రహించవల్సిన అవసరం - ఈనాడు - ఎక్కువగా కనిపిస్తున్నది. అరుంధతిని వసిష్ఠుడిని ఆదర్శదంపతులుగా చూసే సమాజం ఈనాడు వర్ణాంతర వివాహాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నది? గుణకర్మల వల్లనే వర్ణం నిర్ణయమవుతుందన్న గీత బోధనను ఎందుకు మన్నించలేకపోతున్నది? జ్ఞాన సమాజం కులాల సమాజంగా ఎందుకు మారింది? అని ప్రశ్ననించుకుని పురోగమించవలసిన తరుణంలో ఈ గ్రంథంలోని పరిశీలన కొంతైనా పాఠకులను ఆలోచింపచేస్తుంది.

                                      పూర్వ సంస్కృతిని అర్ధం చేసుకోవటంలో ఇదొక కోణం.

                          మహాభారతంలోని సర్పయాగము, రాక్షసమేధము, ఖాండవ దహనము, శత్రువులను మూక ఉమ్మడిగా హతమార్చిన సంఘటనలుగా గుర్తించవచ్చునని ఈ పరిశీలన చెబుతున్నది. పురోహిత వ్యవస్థ , పురుషస్వామ్యము రాజకీయ హత్యలు, నియోగ పద్ధతులు కింది వర్గాలను స్త్రీలనూ అణచిపెట్టి ఉంటె ధర్మసూక్ష్మాలుగా రూపొందటాన్ని ఇక్కడ గమనించవచ్చు.                                పురాణాలలోని కథలను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా నమ్మేవారు. వాటిలోని అంతరార్ధాలను గ్రహించవల్సిన అవసరం - ఈనాడు - ఎక్కువగా కనిపిస్తున్నది. అరుంధతిని వసిష్ఠుడిని ఆదర్శదంపతులుగా చూసే సమాజం ఈనాడు వర్ణాంతర వివాహాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నది? గుణకర్మల వల్లనే వర్ణం నిర్ణయమవుతుందన్న గీత బోధనను ఎందుకు మన్నించలేకపోతున్నది? జ్ఞాన సమాజం కులాల సమాజంగా ఎందుకు మారింది? అని ప్రశ్ననించుకుని పురోగమించవలసిన తరుణంలో ఈ గ్రంథంలోని పరిశీలన కొంతైనా పాఠకులను ఆలోచింపచేస్తుంది.                                       పూర్వ సంస్కృతిని అర్ధం చేసుకోవటంలో ఇదొక కోణం.

Features

  • : Naramedhaluu Niyogaluu
  • : B Vijayabharathi
  • : Anupama Printers
  • : MANIMN0795
  • : Paperback
  • : 2019
  • : 388
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naramedhaluu Niyogaluu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam